Brahmamudi : అత్త ప్లాన్ కి అల్లుడు ఢమాల్.. నెక్స్ట్ అదేనా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -538 లో....అపర్ణ, ఇందిరాదేవి, ప్రకాష్, రాజ్ లు భోజనం చేస్తుంటారు. అప్పుడే ప్రకాష్ కావాలనే.. పాపం కావ్య అని అనగానే.. అసలు ఏమైందని రాజ్ అనుకుంటాడు. కావ్యకి ఇంత కష్టం వచ్చింది. అన్నం తినాలి అనిపించడం లేదని అపర్ణ ఇందిరాదేవిలు అంటారు.