English | Telugu

‘ఓకే బంగారం’ ఎలా ఉంది?


‘ఓకే బంగారం’ సినిమా విడుదలయింది. ఈ సినిమా చూడని వాళ్లకు సినిమా ఎలా ఉంటుందో అన్న సందేహం కలుగుతుంది. ఆ సందేహం తీరాలంటే ఈ సినిమా గురించి మన సక్కుబాయి ఏం చెబుతోందో వింటే సరి.