ఆది చొక్కా చిరిగింది... కట్టప్ప కామం పేలింది!
ప్రతివారం బుల్లితెర వీక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో ‘జబర్దస్త్’, ‘ఎక్ర్ట్సా జబర్దస్త్’. వచ్చే వారం మరింత వినోదంతో వస్తున్నట్టు తాజా ప్రోమోలు చెబుతున్నాయి. ‘జబర్దస్త్’లోని టీమ్ లీడర్ ‘హైపర్’ ఆదిని ‘సుడిగాలి’ సుధీర్ టీమ్ ‘ఎక్ర్ట్సా జబర్దస్త్’కు తీసుకొచ్చింది. సుధీర్, అతని టీమ్ సభ్యులైన రామ్‌ప్రసాద్, గెటప్ శీను, ఆది మధ్య ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది. ‘రైజింగ్’ రాజు ఈమధ్య కనిపించడం లేదు.