కొబ్బరి పోషకాల గని.....
భారాతీయ సంప్రదాయం లో కొబ్బరికాయకు ఒక విశిష్ట స్థానం ఉంది,ప్రతి శుభకార్యానికి కొబ్బరి కాయ కొట్టడం భారతీయ సంప్రదాయం.భగవంతుడి కొబ్బరి కాయను సమర్పించడం అంటే తమా లోని అహాన్ని సమర్పిస్తున్నామని ఆర్ధం.భారాతీయుల పూజా పునస్కారాలలో కొబ్బరి కాయను కలస పొజ చేస్తారు.వివాహాది శుభ కార్యాలయాలలో వధూ వరుల చేతిలో పచ్చటి కొబ్బరి బొండం సాంప్రదాయం లో భాగం.ప్రతి ర్రోజూ భాఘవంతుడికి కొన్ని వేల కొబ్బరి కాయలు భక్తులు సమార్పిస్తారు.అస్తోత్రం,సహస్రనామా పూజా తరువాత కొబ్బరి ని నైవేద్యంగా సమర్పిస్తారు.అలా కొబ్బరి కాయా భారతీయులు ఉండే ప్రతి ఇంట్లో నిత్యం మమేక మైపోయింది.ఇంటి లోలేదా వ్యాపార ప్రదేసాలాలో,దిష్టి,నరఘోష నివారణార్ధం కొబ్బరి కాయను మాత్రమే ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ముందు గుమ్మానికి కట్టడం చూడవచ్చు.
మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే కాయ టెంకాయ అదే కొబ్బరి కాయ. కొబ్బరి సంపూర్ణంగా కాలరీలను,విటమిన్లను,మినరల్స్ ను అందిస్తోంది కొబ్బరి కాయ. మధ్యతరహా సైజ్ లో ఉండే కొబ్బరికాయ 2౦౦ గ్రాముల మాంసకృత్తులు,2౦౦ గ్రాముల నీరు ప్రతిరోజూ మనకు అందిస్తుంది.
దీనిద్వారా మనకు కావాల్సిన మినరల్స్,విటమిన్స్,శక్తి ఇస్తుంది కొబ్బరి.కొబ్బరిలో ఫ్యాటీ ఆసిడ్ కొబ్బరిలో ఉంటుంది.కొబ్బరి లురిక్ ఆసిడ్,లురిక్ ఆసిడ్ లో మంచి హెచ్ డి ఎల్ కోలస్త్రోల్ లెవెల్స్ ను రక్తంలో పెంచుతుంది.కొబ్బరి ద్వారా వచ్చే కొబ్బరినీళ్ళు రసం చక్కెర శాతం, ఎలేక్ట్రోలైట్స్, మినరల్స్, బయోయాక్టివ్ కంపౌన్డ్స్ సైతోకినిన్,ఎంజైమ్స్,యాసిడ్ ఫోస్ఫటాస్. కతలసే,దిహైడ్రో జెనస్, పేరోక్సైడాసే, పోలి మేరా సెస్,తదితరాలు.మొత్తానికి ఈ ఎంజాయమ్లు లు ఆహారం అరుగుదల మెటబాలిజంను పెంచడంలో దోహదం చేస్తుంది. కొబ్బరి నూనె ఎందు కొబ్బరి నుండి తీస్తారు.ఇది గొప్ప మోస్చరైజింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. కొబ్బరి నూనెను సహజంగా తలకు, జుట్టు కుదుళ్ళు గట్టిగా ఉండడానికి జుట్టు పెరగడానికి,కొన్ని ఔశాదాలలోవాడాతారు. కొబ్బరి పరిశ్రమ కొందరికి ఉపాది పరిశ్రమగా మారింది.కొన్ని రాష్ట్రాలలో కొబ్బరి నూనెతో వంట చేయడం గమనించవచ్చు.కొన్ని పరిశోదనలు కొబ్బరి ద్వారా వచ్చే సైటో కినిన్స్ కొబ్బరి నీళ్ళు యాంటీ ఏజింగ్,యాంటి కార్సినోజనిక్ యాంటి త్రోమ్బో టిక్,గా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. కొబ్బరిలో మినరల్స్ కాపర్,కాల్షియమ్,ఐరన్,మాంగనీస్,మేగ్నీ షియం,జింక్,బి కాంప్లెక్స్,లోని రెబో ఫ్లవిన్, నియాసిన్, తాల్మిన్ పీరిదొక్షిన్,కొబ్బరి నీళ్ళలో మంచి పొటాషియం విలువలు ఉన్నయని నిపుణులు విశ్లేషించారు. క్కోబ్బరిని చాలా పద్దతులలో అంటే పచ్చి కొబ్బరి నీళ్ళుకొబ్బరి నూనెను పచ్చిగా వాడతారు, కొబ్బరి తోపచ్చడి నిత్యం ఆహారంలో కొబ్బరిలేనిదే జరగదు దక్షినాది రాష్ట్రాలలో కొబ్బరి పచ్చడికి ఉన్న ప్రదాన్య్సత వేరు.
కొబ్బరి పాలాతో బిరియాని,కొబ్బరి ని కోరి కొబ్బరి లడ్డు,కొబ్బరి లౌజు ఇలా అన్ని రకాల వయసులవాళ్ళని ఇష్టంగా తినే కొబ్బరి అనివిధలా ఔషద గుణాలు ఉన్నాయనడం లో ఏ మాత్రం సందేహం లేదు.కొత్తగా కొబ్బరి నీళ్ళ తో నీరా తయారు చేయడం,లేదా కొబ్బరి నీరు తో కూల్డ్రింక్స్ తాయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఒక ముఖ్య మైన విషయం ముక్ఖ్యంగా సర్జరీ తరువాత రోగికి తిరిగి కొల్కోడానికి డాక్టర్స్ సూచించేది వెంటనే కొబ్బరి నీళ్ళు పట్టమని తక్షణం,విటమిన్స్,మినరల్స్,పొటాషియం,తది తరాలు ఎక్కువగా ఉంటాయి అలా ఏళ్ల వెళలా కొబ్బరి సర్వరోగ నివారిణి అని చెప్పక తప్పదు.