దీర్ఘకాలిక మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స
posted on Aug 18, 2021 @ 9:30AM
వ్వ్యాది మూలాన్ని కనుకుంటే దీర్ఘకాలిక మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స వచ్చు.. హెర్బల్ మెడిసిన్ ఇతర వైద్య విధానాల్ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది.ఏ ఆధునిక దీర్ఘకాలిక మొండి వ్యాధి కైనా హెర్బల్ వైద్యుడు ఆ వ్యాధి మూల కరకాలాను చాలా లోతుగా అరా తీయాలి అంటే రోగి పూర్వ చరిత్ర అతని అల వాట్లు,ఆహారపు అలవాట్లు తెలుసుజుంటారు.ఆహారంలోని ప్రాధాన సూక్ష్మ,పోషక పదార్ధాల విలువలు జీవన శైలి,అంశాలుప్రతిరోజూ అతని శరీరకా వ్యాయామం,తీరుతెన్నులు,మానసిక స్థితి, రోజూ పని చేస్తున్న తిరుగాడుతున్న వాతావరణం, పరిస్థితులు. వ్యాధి ప్రారంభ నేపధ్యం, వ్యాధి బారిన పడ్డప్పటి నుంచి రోగి పడుతున్న అవస్థలు. తెలుసుకుంటే వ్యాధి మూలకారాకాలు తెలుసుకోవడం ద్వారా వీరి సమాచారాం ఆధారంగా వ్యాధి మూల కారకాలను కనుగొనవచ్చు అంటారు ఆస్ట్రేలియన్ హెర్బల్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ లక్ష్మణ్ రావు. వ్యాధి నిర్ధారణ రిపోర్టులో ఉన్న ఫలితాలు ఆధారంగా చేసుకుని రోగికి పూర్తిగా స్వస్థత చేకూరే వరకూ వ్యాదిపూర్తిగా తాగాలంటే రోగి అనుసరించాల్సిన వివిధ పద్ధతులపై వారినీ భాగా స్వాములను చేయాలన్నది రోగి సహాయ సహకారం పరస్పరాంగీకారం తోనే వ్యాధికారక మూలాలను పూర్తిగా తొలగించాల్సి వస్తుంది.
అలాగే అన్నిటికీ ఒకే మందు కాకుండా రోగికి ప్రత్యేక ఔషదం తయారు చేయాల్సి వస్తే వాడవచ్చు. హెర్బల్ వైద్యంలో జంతు పదార్ధాలను,లోహ భాస్మాలను ఆమ్లాలను క్షరాలను, ఖనిజాలాను,మత్తు పదార్ధాలను.ఎలాంటికృత్రిమ రసాయన పదార్ధాలను ఔష దాలను తయారు చేయడానికి వాడరు.ఔశాదాల తయారీలో మన ఆహారమే మనకు ఔషదం కావాలి అన్న ఆలోచనను పాటిస్తూ.ఇలాంటి ప్రాధమిక సూత్రాలను పాటించాలి. అంటారు డాక్టర్ గుత్త లక్ష్మణ్ రావు. 4౦ కి పైగా ఆధునిక దీర్ఘకాలిక వ్యాధులకు పూర్తిగా శాస్తంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేయవచ్చు అంటున్నారు.