ముంచుకొస్తున్న మార్ బర్గ్ వైరస్
posted on Aug 19, 2021 @ 9:30AM
ఇప్పటికే కోవిడ్ తో అల్లాడుతున్న ప్రపంచానికి మార్బర్గ్ వైరస్ ప్రమాదం పొంచిఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈమేరకు పశ్చిమ ఆఫ్రికా లిని గినియాలో దీనిని గుర్తించారు. దీని వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని దాదాపు ఎబోలా లక్షణాలను గుర్తించినట్లు పశ్చిమ ఆఫ్రికా లో కనుగొన్నట్లు తెలిపారు. ఈ మేరకు డబ్ల్యు హెచ్ ఓ ఒక ఎపిడమిక్ గా మారే అవకాసం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనినినివారించాకుంటే సులభంగా ప్రజల కు విస్తరించే అవకాసం ఉందని డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది. ప్రపంచంలో నేడు కవిడ్ 19 ఈడుర్కుంటున్న వేళ మరో ప్రమాదకరమైన వైరస్ ఆఫ్రికాలో ఈనెల లో గుర్తించడం నిపుణులను ఆస్చార్యానికి గురిచేసింది.పశ్చిమ ఆఫ్రిక జాతీయ అధికారులు గినియాలో మార్బర్గ్ వైరస్ ఆగష్టు 9 న గుర్తించారు. ఈవైరస్ వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందని జ్వరం ఎబోలా లక్షణాలను గినియా హెల్త్ వర్కర్స్ ఈ లాక్షణా లను కలిగి ఉండడాన్ని త్వరగా గుర్తించారనిప్రభుత్వం ఆస్చార్యాన్ని వ్యక్తం చేసింది. మార్బర్గ్ సత్వరం విస్తరించకుండా నివారణ చేపట్టాలని డబ్ల్యు హెచ్ ఓ రీజినల్ డైరెక్టర్ మార్షి డిశో వేలివటి స్పష్టం చేసారు.
మార్ బర్గ్వైరస్ వ్యాధి అంటే ఏ మిటి ?...
న్యూయార్క్ న్యు హైడ్ కు చెందిన డాక్టర్ ఎరిక్ క్లోపే ఫియా డైరెక్టర్ గ్లోబల్ హెల్త్ మాట్లాడుతూ మార్ బర్గ్ వైరస్ ఒక వైరల్ హేమరేజిక్ ఫీవర్ గా పేర్కొన్నారు.హేమరేజిక్ ఫీవర్ వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అంతర్గత గా శరీరంలో రక్త స్రవం జరగ వచ్చు.. సహజంగా ఇంఫ్లామేట్రీ రియాక్షన్ రోగులలో ఉన్న ప్లేటి లేట్స్ లేదా రక్తం గడ్డకట్టడం జరుగుతుంది అని వివరించారు. సి డి సి అందించిన వివరాల ప్రకారం హెమరేజిక్ ఫీవర్ వైరస్ లు చాలా స్వల్ప అనారోగ్యం కలిగిస్తుంది.కొన్నిరకాల వైరస్ వల్ల చాలా ప్రమాదకరమనికొన్ని సార్లు ప్రాణాపాయ స్థితికి చేరుస్తాయని నిపులు పేర్కొన్నారు. వైరల్ హేమరేజింగ్ ఫీవేర్ నాలుగు రకాల డిస్టిన్ క్ట్ వైరస్ ఫ్యామిలీలు అరేనా విరిడే,బున్యా విరిడే,ఫ్లోవిరిడే,ఫ్లా విరిడే,మార్గ్ బర్గ్ వైరస్ ఫిలో వైరస్ గా గుర్తించారు.అయితే ఇవన్ని ఒకే రకమైన కుటుంబమని మార్ బర్గ్ ఎబోలా వైరస్ కుంటుంబానికి చెందినదని క్లోఫేనా లక్షణాలు ఎబోలాను పోలి ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.అయితే ఎబోలా కన్నా మరణాల శాతం తక్కువే 28 % మరణాల్ రేటు తక్కువే అని నిపుణులు అంటున్నారు.అంటే గతంలో ఎబోలా వాళ్ళ మరణాల్ శాతం 88 %అత్య్దదికం అసలు క్లోఫేనా లక్షణాలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నకు జ్వరం,ఒళ్ళు నొప్పులు,అలసట,వాంతులు విరేచనాలు శరీరంలో అంతర్గతంగా రక్తం కారడం.వంటి సమస్యలు ఉంటాయి. మార్ బర్గ్ ను గుర్తించడం కష్టమని నిపుణులు అంటున్నారు.అయితే మార్ బర్గ్ కు వ్యాక్సిన్ లేదని ఫుడ్ సప్లిమెంట్స్ ఎలాక్త్రాలసిస్ సప్లిమెంట్స్ ఆక్సిజన్ రక్తమార్పిడి,రక్తం తయారు చేసే ఆహారం ఇవ్వాలి.
లక్షణాలు...
జ్వరం తీవ్రంగా ఉండడం,చలి,తుమ్ములు,తల నొప్పి,శరీరం పూర్తిగా నొప్పులు.ఈ సమాస్యవల్ల ప్యాంక్రియాస్,లివర్ ఫేల్యూర్ కు దారి తీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా మార్ బర్గ్ వైరస్ ను సత్వరం గుర్తించడం తక్షణం చికిత్సఅందించడం ముఖ్యం.ఏమాత్రం అజాగ్రతగా ఉన్నా చేచేతులారా ప్రాణాలు పోగొట్టుకో క పోవడం ముఖ్యం.