English | Telugu

నోయెల్ బెడ్రూమ్‌లో హారిక ర‌చ్చ‌

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ద్వారా చాలా మంది కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్‌గా మారారు. హౌస్‌లో ఏర్ప‌డిన బంధాన్ని బ‌య‌టికి వ‌చ్చాక‌.. సీజ‌న్ పూర్త‌యినా ఇప్ప‌టికీ కంటిన్యూ చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ఫ్రెండ్స్‌గా మారిన బ్యాచ్ అభిజీత్‌, దేత్త‌డి హారిక‌, నోయెల్, లాస్య‌. మ‌రో బ్యాచ్ అఖిల్ స‌ర్త‌క్‌, స‌య్య‌ద్ సోహైల్‌, మోనాల్‌, మెహ‌బూబ్‌... గంగ‌వ్వ‌, అలాగే ముక్కు అవినాష్‌, అరియానా గ్లోరీ ఓ బ్యాచ్‌గా ఏర్ప‌డ్డారు. ఇప్ప‌టికీ వీరి స్నేహం అలాగే కొన‌సాగుతోంది. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా పార్టీలు చేసుకుంటూ ప్ర‌త్యేకంగా క‌లుసుకుంటున్నారు.

ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 4 విన్న‌ర్ అభిజీత్‌తో అత్యంత క్లోజ్‌గా వున్న హారిక అదే స్థాయిలో నోయెల్ తోనూ స‌న్నిహితంగా వుంది. ఇప్ప‌టికీ వీరి మ‌ధ్య మంచి స్నేహ బంధం కొన‌సాగుతోంది. ఒక‌రి ఇంటికి ఒక‌రు వెళ్ల‌డం చేస్తున్నారు. తాజాగా నోయ‌ల్ ఇంటికి వెళ్లి అత‌ని బెడ్రూమ్‌లో ర‌చ్చ చేసింది దేత్త‌డి హారిక‌. బెడ్రేమ్‌లోకి ఏకండా బ్యాండ్ మేళంనే తీసుకెళ్లి హారిక చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. వివ‌రాల్లోకి వెళితే...

నోయ‌ల్ పుట్టిన రోజు ఈ నెల 28న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా హారిక ఓ రేంజ్‌లో నోయెల్‌ని స‌ర్‌ప్రైజ్ చేసింది. నోయెల్ త‌న బెడ్రూమ్‌లో హాయిగా ప‌డుకుని వుంటే ఏకంగా బ్యాండ్ మేళాన్ని తీసుకెళ్లింది హారిక‌. డ‌ప్పుల సౌండ్‌లో నోయెల్‌ని లేపి బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ ఇచ్చేసింది. హారిక విషెస్ చేసిన విధ‌నం చాలా క్రేజీగా వుంద‌ని ఆ త‌రువాత నోయెల్ ట్వీట్ చేశాడు. ఇన్‌స్టా రీల్స్‌లో హారిక పెట్టిన నోయెల్ వేక‌ప్ పోప్ట్ వైర‌ల్గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.