ఛత్రపతి శివాజీగా అక్షయ్ కుమార్!
అక్షయ్ కుమార్ ఎప్పుడూ విరామం అనేది లేకుందా వరుసగా సినిమాలు చేస్తుండే అరుదైన స్టార్. ఆయన ఎప్పుడూ డిఫరెంట్ జోనర్ల సినిమాలు చేయాలనే తపనతో ఉంటాడు. ఉదాహరణకు, ఈ సంవత్సరం ఆయన యాక్షన్ కామెడీ (బచ్చన్ పాండే), హిస్టారికల్ డ్రామా (సామ్రాట్ పృథ్వీరాజ్), ఫ్యామిలీ ఎంటర్టైనర్ (రక్షా బంధన్), మర్డర్ మిస్టరీ (కట్పుట్లీ), యాక్షన్ అడ్వెంచర్ (రామ్ సేతు)లో కనిపించాడు.