అంబానీ ఇంట్లోకి ఆ ఒక్క హీరోకి మాత్రమే ఎంట్రీ!
మనకి సినిమా నటులంటే ఏదో గొప్పవారు, ఆకాశం నుంచి ఊడిపడిన వారనే భావన ఉంటుంది. కానీ వారు మాత్రం బడా బడా పారిశ్రామిక వేత్తలు, అత్యంత ధనవంతుల ముందు క్యూలో నిలబడతారు. వారు పిలిచినప్పుడు వెళ్లి, వాళ్ల ఇళ్లలో జరిగే వేడుకలు, ఇతర కార్యక్రమాలకు అతిథుల ముందు డ్యాన్స్‌లు వేసి ఎంటర్టైన్ చేస్తుంటారు.