వీరప్పన్ కథతో వర్మ సినిమా
వీరప్పన్ కథతో వర్మ సినిమా తీయటానికి సిద్ధమవుతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వేళితే ఎప్పుడూ ఏదోక సంచల వ్యాఖ్యలతో, సినిమాలతో ఏదో ఒక సంచలనాన్ని సృష్టించే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ త్వరలో గంధపు కలప స్మగ్లర్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్ కథతో రామ్ గోపాల వర్మ ఒక సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నాడట.