త్వరలో వరుడు కాబోతున్న సల్మాన్
బాలీవుడ్ లో పెళ్లి కాకుండా మిగిలిపోయిన ఏకైక నటుడు సల్మాన్ ఖాన్. ఇతని పెళ్లి గురించి బాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది. గతంలో చాలా మంది హీరోయిన్ల రొమాన్స్ చేసి, ప్రేమాయణం నడిపి, తర్వాత వారికి దూరం అయ్యాడు. అయితే ఎప్పుడు పెళ్లి మాట మాట్లాడినా కూడా తప్పించుకునేవాడు.