కళ్యాణ్ తో పూరి సినిమా లేదంట...!
"హార్ట్ ఎటాక్" చిత్రం తర్వాత ఎవరితో సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. మహేష్ ప్రస్తుతం మహేష్ "ఆగడు", ఎన్టీఆర్ "రభస", బన్నీ"రేసు గుర్రం", విష్ణు "టెన్షన్ టెన్షన్", చరణ్- కృష్ణవంశీ సినిమాలతో బిజీగా ఉన్నారు.