English | Telugu

హాట్‌ పిక్‌: ఈ రెచ్చగొట్టడం ఏమిటి?

రాధిక ఆప్టే బాలకృష్ణ తో లెజెండ్‌, లయన్‌ చిత్రాలలో బాగానే మెరిసింది, కానీ క్రేజ్ ని మాత్రం సంపాదించుకోలేకపోయింది. బాలీవుడ్ లో మాత్రం ఒక్క సినిమాతో ఈ అమ్మడి లక్ మొత్తం మారిపోయింది. బద్లాపూర్‌ చిత్రంలో సెమీ న్యూడ్‌ సీన్ తో బాగా పాపులారిటీ సంపాదించింది రాధిక. ఈ సినిమా తరువాత ఈ హాట్ భామకి ఆఫర్లే ఆఫర్లు. నటన తో పాటు గ్లామర్ అరేసే గుణం కూడా ఉంది కానుక ప్రొడ్యూసర్ లు ఈమె కోసం క్యూకట్టారు. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ లో సోఫా ఫై కుర్చుని తన హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారును తెగ రెచ్చగొడుతోంది. మీరు ఇటు వైపు ఓ లుక్కెయండీ!!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.