English | Telugu

Karthika Deepam 2 : ఓకే దగ్గర పనికి చేరిన కార్తీక్, దీప.. శ్రీధర్ తో ఛాలెంజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -239 లో.....కార్తీక్ జాబ్ కోసం వెళ్తాడు బస్టాప్ లో వెయిట్ చేస్తుంటే.. జ్యోత్స్న చూస్తుంది. అక్కడికి వెళ్ళేలోపు కార్తీక్ ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ కి ఇంటర్వ్యూకి వెళ్తాడు కార్తీక్. ఇక్కడ సీఈఓ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసిందని అంటాడు. మీరు జాబ్ కి రావడం ఏంటి? అయిన జాబ్ ఖాళీగా లేదని అంటాడు. ఆ తర్వాత చైర్మన్ కి ఫోన్ చేసి ఉందని అనగానే.. కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఫామ్ ఫీల్ చేస్తుంటాడు. అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి వద్దని చెప్పడంతో సారీ సర్ జాబ్ కి వేరే వాళ్లు సెలెక్ట్ అయ్యారట అని అంటాడు. దాంతో కార్తీక్ డిస్సపాయింట్ అవుతాడు.

Brahmamudi : అక్కని మరోసారి అవమానించిన చెల్లి.. ఆమె మాటతో ప్రకాష్ నిలదీస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -604 లో.... నన్ను ఆపే అధికారం మీ అత్తగారికి లేదు.. మా అత్త గారికి లేదని ధాన్యలక్ష్మికి మాస్ వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇక రాజ్ అయితే నా భార్య చేసేది కరెక్ట్ దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఏం చేసినా ఈ ఇంటి కోసం చేస్తుంది.. ఎక్కువ మాట్లాడితే మీ అందరిని ఉద్యోగం చేసుకొని బతకమంటుంది.. అంతవరకు తెచ్చుకోకండి అని అందరికి చెప్తాడు. ఆ తర్వాత కావ్యని గదిలోకి తీసుకొని వెళ్తాడు రాజ్. అది చూసి సుభాష్, అపర్ణ, ఇందిరాదేవి హ్యాపీగా ఫీల్ అవుతారు.

పెళ్లి ఎప్పుడైంది సత్య ..? హీరోయిన్ గా ఎప్పుడు చేస్తున్నారు ?

జబర్దస్త్ షో ద్వారా ఒక రేంజ్ లో  పాపులారిటీని పెంచుకున్న సత్యశ్రీ గురించి అందరికీ తెలుసు.  కొన్ని మూవీస్ లో కూడా నటించింది. జబర్దస్త్ ని తన ఇంటి పేరుగా మార్చేసుకుంది  సత్యశ్రీ. అలాంటి సత్యశ్రీ రీసెంట్ గా తన  ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక రీల్ ని పోస్ట్ చేసింది. "గోదారి గట్టు మీద" అనే ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ చేస్తూ ఉన్న వీడియో అది. ఐతే ఆ వీడియోలో ఆమె తన నుదిటిన కుంకుమ దిద్దుకుని కనిపించింది. ఇక నెటిజన్స్ ఐతే సత్యశ్రీ  పెళ్లి పై ఆరా తీయడం మొదలు పెట్టారు. సత్యా పెళ్లెప్పుడయ్యింది ? పెళ్లి చేసుకోను అని చెప్పారు కదా చాలా ఇంటర్వ్యూస్ లో అంటూ కామెంట్ చేస్తున్నారు.

మాకు అమ్మాయి పుట్టిందోచ్..కూతురే పుట్టాలని దేవుడిని కోరుకున్నా

యాదమ్మ రాజు-స్టెల్లా.. వీళ్ళ గురించి చెప్పాలంటే తక్కువే కానీ జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ లో యాదమ్మ రాజుకు మంచి పేరు వచ్చింది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒక డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసారు. ఐతే రీసెంట్ గా స్టెల్లా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తమకు  పుట్టింది పాప, బాబా అని చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు దానికి క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఐతే తమకు పాప పుట్టిందంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎలాగైనా అమ్మాయే పుట్టాలని ఆ ఏసయ్యను ప్రార్ధించాను అని చెప్పింది స్టెల్లా. తన బంగారు తల్లి చూడడానికి చాలా క్యూట్ గా ఉందని చెప్పింది. మొదటి నుంచి పాప పుట్టాలని అనుకున్నాం ఒకవేళ బాబు గనక పుట్టి ఉంటే అప్సెట్ అయ్యేవాళ్ళం అన్నాడు యాదమ్మ రాజు. కూతురే  ఎందుకు పుట్టాలి అని  అనుకున్నామంటే కూతురు ఒక్కటే తల్లిని చివరికి వరకు చూస్తుంది అని..అలాగే ..ఒంట్లో కాస్త నలతగా ఉన్నా కూడా ఆమె సేవ చేస్తుంది, కొడుకు అంత బాగా చూసుకోలేడు అని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయినా తల్లిని గురించి తలుచుకునేది కూతురే అంటూ చెప్పింది.

మా ఛానెల్ హాక్ ఐనప్పుడు కాలినడకన వస్తామని వెంకన్నని మొక్కుకున్నాం

ఏక్ నాథ్- హారిక వీరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు కొంతకాలం క్రితం వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఐతే ఈటీవీ ప్లస్ లో వచ్చిన నేను శైలజ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నరు ఏకనాథ్, హారిక. ఏక్ నాథ్ ది విజయవాడ కాగా హారికది కాకినాడ. "నేను శైలజ" సీరియల్ తరువాత ఇద్దరూ పెళ్లి   చేసేసుకున్నారు. ఇద్దరికీ ఈ  సీరీయల్ సమయంలోనే పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్ళికి ముందు వాళ్ళ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా  ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యారు.

కళింగపట్నం రెస్టారెంట్ తో మీ సయ్యద్ సోహైల్...ఆరు నెలల్లో పెళ్లి ఫిక్స్

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పడి లేచిన కెరటం అంటూ అతని అభిమానులు అంటూ ఉంటారు. ఇక  సోహెల్ కెరీర్ విషయానికొస్తే వరుణ్ సందేశ్ ఫస్ట్ మూవీ ‘కొత్తబంగారు లోకం’ తో సయ్యద్ సోహెల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో సోహైల్ పెద్దగా కనిపించడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ తదితర సినిమాల్లో సైడ్ ఆర్టిస్టుగా నటించాడు. సోషల్ మీడియాలో బాగా క్రేజ్ రావడంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలలో హీరోగా నటించాడు సోహైల్. కథలపరంగా సినిమాల సెలెక్షన్స్ బాగున్నా ఆ మూవీస్  కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో ఒకానొక టైమ్ లో తన సినిమాను చూడమని వేడుకుంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు

ఢీ జోడి సీజన్ లో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అదుర్స్...

ఢీ జోడి షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షో సంథింగ్ డిఫెరెంట్ గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు షోస్ అన్నీ మూసగా, ఒకటే రకం డాన్స్ లు ఒకటే రకం ఎక్స్ప్రెషన్స్  ఏదో డాన్స్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టుగా సాగిపోయాయి. కానీ ఈ సీజన్ మాత్రం కొత్త కంటెస్టెంట్స్ అందరూ సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావడం కొత్తగా పెర్ఫార్మ్ చేయడం..ఏ వారానికి ఆ వారం ఫైనల్ ఎపిసోడ్ అన్నట్టుగా డాన్స్ చేసి ఆడియన్స్ మనసులను గెలుచుకుంటున్నారు. ఇక ఈ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే గనక ఒక్కో జోడి ఒక్కో రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి వావ్ అనిపించుకున్నాయి. ఈ ఢీ జోడిలో సూర్యతేజ - హంస డాన్స్ చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్ ఐపోవాల్సిందే.

క్రౌడ్ ఫండింగ్ అన్న చేసి ఒక మంచి మూవీ తీస్తా..బిగ్ బాస్ కంటెస్టెంట్

బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో రీతిన ఉన్నారు. అందులో నిఖిల్, పృద్వి ఒక లెక్క ఉంటె, గౌతమ్ ఇంకో లెక్క..ఇక నబీల్ ఐతే మరో లెక్క. సైలెంట్ గా ఉంటాడు. ఎక్కువతక్కువ మాట్లాడడు. కానీ చేయాలనుకున్నది చేస్తాడు. అలాంటి నబీల్ తన యూట్యూబ్ లో తన ఫస్ట్ ఇంటర్వ్యూని పోస్ట్ చేసాడు. "బిగ్ బాస్ 5 చూసాక నాకు బిగ్ బాస్ కి వెళ్లాలని అనిపించింది. బిగ్ బాస్ 7 కి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొదలయ్యింది. ఆ ఇంటర్వ్యూస్ లో మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. సోషల్ మీడియాలో మనం బాగా ఫేమస్ అవ్వాలి. మన ప్రొఫైల్ బిగ్ బాస్ వాళ్ళ దగ్గరకు వెళ్తే అది కూడా వాళ్లకు నచ్చితే పిలుస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళడానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అంటే ప్రతీ ఒక్కరికీ తెలుస్తాం. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు. బిగ్ బాస్ బయాస్డ్ కూడా కాదు. 

Illu illalu pillalu : రామారాజుని ఒప్పించిన కొత్త కోడలు.. ప్రసాదం వాళ్ళు తిన్నారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -39 లో......ప్రసాదరావు ఇచ్చిన కంప్లైంట్ తో రామరాజుని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు వస్తారు. నేను మేజర్ ని నా పెళ్లి నా ఇష్టప్రకారం జరిగిందంటూ రామరాజుకి సపోర్ట్ గా నర్మద మాట్లాడుతుంది. అయినా సరే ప్రసాదరావు కోపంగా మాట్లాడుతుంటే.. నేనే మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ప్రసాదరావుతో నర్మద అనగానే అతను షాక్ అవుతాడు. ఇదేంటీ మీ ఫ్యామిలీ గొడవలకి మమ్మల్ని లాగుతున్నారంటూ పోలీసులు అక్కడ నుండి వెళ్ళిపోతారు.

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిలు ఒక నాటకం.. సంబరపడ్డ అత్త,‌ మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. (Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -289 లో..... శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది రామలక్ష్మి. నువ్వు ఎప్పటికైన మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని అంటుంది. మీరే నా దగ్గరికి వస్తారని శ్రీలత అంటుంది . ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి నేను మర్చిపోయింది బ్యాగ్ లోనే ఉందని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బయలుదేర్తారు. చీకటి అవుతుంది నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు.. నేను రెండు రోజుల్లో వస్తానని సీతాకాంత్ అంటాడు. మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే.. నేను అక్కడికి వెళ్లి హ్యాపీగా ఉండాలా నేను వెళ్ళను.. మీరు రండి లేదంటే నేను వెళ్ళనంటుంది.