అఖిల్ తో బండ్ల గణేష్ క్రేజీ ప్రాజెక్ట్..!!
నిర్మాత అవతారమెత్తాక ఆపకుండా సినిమాలు చేశాడు బండ్ల గణేష్. క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడం మనోడికి అలవాటు. ఈ కాంబినేషన్ క్రేజ్ తోనే తన ప్రతి సినిమాకూ హైప్ తీసుకొచ్చాడు. ఐతే పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్లో ‘టెంపర్’ తీసి సక్సెస్ కొట్టిన బండ్ల