మాస్ మహారాజా రెమ్యూనరేషన్ భారీగా పెంచాడా?
టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి రాణించిన స్టార్ హీరోలు అరుదనే చెప్పాలి. ఒకప్పుడు స్టార్ నటులుగా వెలుగొందిన వారి వారసులు వారి లెగసీని అందుకుంటూ తమ కెరీర్ కి రాచ బాట వేసుకుంటూ ఉంటారు. నాటి అగ్రహీరోలుగా రాణించిన నందమూరి, అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు స్టార్స్‌గా రాణిస్తున్నారు. ఇక ప్రభాస్ సైతం తన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న స్టారేనని చెప్పాలి....