English | Telugu

షాకింగ్ విషయాలను చెప్పిన ఎన్టీఆర్ హీరోయిన్!

హీరోయిన్ సమీరా రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. 2005లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నరసింహుడు అనే చిత్రంలో చేసింది. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె చిరంజీవితో జై చిరంజీవ, ఎన్టీఆర్ తో అశోక్ చిత్రాలలో నటించింది. ఇక 2014లో ఈమె వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు ఆమె తల్లి. తాజాగా ఆమె కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఆమె  బాడీ పాజిటివ్ని ప్రోత్సహిస్తూఎంతోమందికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది. సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై వీడియోలు పోస్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈమె బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప‌దేళ్ల  క్రితం తన కెరీర్ లో ఎదురైన షాకింగ్ విషయాలను వెల్లడించింది. 

పవన్- మహేష్ ల మధ్య పోటీ తప్పదా?!

ఇద్దరూ ఇద్దరే... ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ ఇద్దరి చిత్రాలు ఎప్పుడు పూర్తవుతాయో వారికే తెలియని పరిస్థితి ఏర్పడి ఉంది. విడుదల విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయనే దాంట్లో సందిగ్ధత నెలకొని ఉంది. పవనేమో రాజకీయాల వల్ల సినిమాలకు సరైన సమయం కేటాయించలేకపోతున్నారు.  దాంతో ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మరోవైపు మహేష్ కుటుంబంలో వ‌రుస‌ విషాదాలు చోటు  చేసుకున్నాయి. తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అతి తక్కువ వ్య‌వ‌ధిలో  మరణించారు. దాంతో ఆయన చిత్రం షూటింగు వాయిదా పడుతూ వస్తోంది.

మీలో ఒక‌దాన్నేనంటున్న వ‌ర‌ల‌క్ష్మీ

నేను మీలో ఒక‌దాన్నే... అందుకే ఈ పోస్ట్ అంటూ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇంత‌కీ ఉన్న‌ట్టుండి వ‌ర‌ల‌క్ష్మీ అలాంటి పోస్టు ఎందుకు పెట్టిన‌ట్టు? అని అనుకుంటున్నారా? డీటైల్స్ చదివేయండి మ‌రి! వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఇన్‌స్టా ఫాలోయ‌ర్స్ సంఖ్య రెండు మిలియ‌న్ల‌కు చేరుకుంది. షూటింగ్ స‌ర‌దాల‌తో పాటు, స్టాఫ్‌తోనూ, ఇంట్లో కుక్క‌పిల్ల‌తోనూ, వ‌ర్క‌వుట్ చేస్తున్నప్పుడు తీసుకున్న వీడియోల‌తో త‌న ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంటారు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌. అందుకే ఆమె ఇన్‌స్టా ఫాలోయ‌ర్ల సంఖ్య ఝుమ్మంటూ పెరిగారు. అలా ఉన్న‌ప‌ళాన ఫాలోయ‌ర్స్ రీచ్ రెండు మిలియ‌న్లు అని చూసుకునేస‌రికి వ‌ర‌ల‌క్ష్మికి చాలా ఆనందంగా అనిపించిందట‌. ఆ ఆనందంతోనే గెంతులు వేస్తూ, స్టెప్పులు వేస్తూ వీడియో చేశారు. ఆ వీడియో షేర్ చేశారు....