డాన్స్ షోలో దీప్తి హాట్ పెర్ఫార్మన్స్.. షణ్ముఖ్ పై ట్రోల్స్!
ఆదివారం జరిగిన 'డాన్స్ ప్లస్' గ్రాండ్ ఫినాలేలో దీప్తి సునయన హాట్ పర్ఫార్మెన్స్, కో డాన్సర్‌తో ఆమె ముద్దులు పెట్టించుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో ఆమెతో పాటు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా ట్రోలర్స్ బారినపడ్డాడు. సోషల్ మీడియాలో దీప్తి సునయన, షణ్ముఖ్ జంటకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.