ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి కాపాడు కొండి

ప్రోస్టేట్ గ్రంధిలో తయారయ్యే  క్యాన్సర్ సెల్ల్స్ వల్ల వచ్చే క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో సహజంగా వచ్చే క్యాన్సర్, అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి ? ప్రోస్టేట్ గ్రంధిలో తయారయ్యే కొన్ని సెల్ల్స్ క్యాన్సర్ గా మారి  వచ్చేదే ప్రోస్టేట్ క్యాన్సర్.ఇది పురుషులలో సహజంగా వచ్చే క్యాన్సర్ అయితే కొన్ని క్యాన్సర్లు నెమ్మదిగా పెరుగు తాయి. కొన్ని తీవ్రంగా త్వరిత గతిన విస్తరిస్తాయి.క్యాన్సర్  శరీరంలోని ఇతర భాగాలకూ విస్తరిస్తుంది.  ప్రోస్టేట్ క్యాన్సర్ వృద్ధి... ప్రోస్టేట్ చుట్ట్టూ కొన్ని కణాలు కొన్ని రకాల డిఫెక్త్స్డి డి ఎన్ ఏ లో ఉంటాయి. చాలా సార్లు కణాలు గుర్తించి డి ఎన్ ఏ చాలా తీవ్రంగా పాడై పోతే నివారించి చికిత్చ చేయడం అసాధ్యం అలా పాడైపోయిన కణాలు పెరిగి అవి అసహజంగా విస్తరిస్తాయి. కొందరిలో ప్రోస్టేట్ క్యాన్సర్ రక రకాలుగా ఉంటుంది కొందరిలో ఏ లక్షణాలు ఉండవు. సంవత్సరానికి పైగానే క్యాన్సర్ పెరుగుతుంది. ఈ క్రింది లక్షణాలు ఇలా ఉంటాయి.  1) ఎక్కువగా మూత్రానికి వెళుతూ ఉండడం. 2) మూత్రం పోయడానికి ఇబ్బంది పడడం' 3)మూత్రం ఆగి ఆగి రావడం. 4)మూత్రంలో రక్తం లేదా సెం రావడం. 5)మూత్ర నాళం లో మంట - తీవ్రమైన నొప్పి. 6)వెన్ను క్రింది భాగం లో  నొప్పి దీని వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ఇతర అవయవాలకి వ్యాప్తి చెందడం.     ప్రోస్టేట్ క్యాన్సర్ - ప్రోస్టేట్ గ్రంధి పెరగడం..    బి పి హెచ్  ప్రోస్టేట్ హైపర్ ప్లాసియా బి పి హెచ్ ఫలితాలలో బిపి హెచ్ గ్రంధి పెరిగి నట్లయి తే యురేత్రా బ్లాడర్ పై ఒత్తిడి పెరుగు తుంది. సహజంగా  వృద్ధులలో నే వస్తుందా ? ఆయా కుటుం బాలలలో వంశ పారం పర్యంగా ఉంటె వచ్చే అవకాశం ఉంటుంది ప్రోస్టేట్ గ్రంధిలో  ప్రోస్టే టైటిస్- ఇన్ఫెక్షన్ లేదా ఇంఫ్లా మెషన్. ప్రోస్టే టైటిస్ వచ్చిన వారిలో  టి ష్యులో ఇంఫ్లా మేషన్  కు గురి అవ్వచ్చు.లేదా ప్రోస్టేట్ గ్రంధి వాచి ఉండవచ్చు. బ్యాక్టీరియా వల్ల మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్  వచ్చ్గే అవకాశం ఉందని వైద్యులు  పేర్కొన్నారు. యుటిఐ యూనిరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ప్రోస్టై టైటిస్ కారణం కావచ్చు. ఇది ఎస్ టి డి ఎస్  అంటే సెక్ష్యువల్లీ ట్రాన్స్ మీటేడ్ లేదా గనేరియా వల్ల మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న పలు సమస్యలకు సాధారణ చికిత్చ చేయ వచ్చు. సర్జరీ చేయాల్సి వస్తే  బి పి హెచ్  తప్పని సరి. పైన పేర్కొన్న  అంశాల ఆధారంగా ప్రోస్టేట్  క్యాన్సర్ను కొంచం వేరుగా చూడాల్సి ఉంది. ప్రోస్టేట్ బయాప్సీ ద్వారా ప్రోస్టేట్ సెల్ల్స్ ను చూడ వచ్చు.  ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరికి ప్రమాదం.. 5౦ సంవత్సరాలకి పై బడిన వారికి ప్రోస్టేట్ క్యాన్సార్ వచ్చ్ఘే అవకాశం ఉంది. బి పి హెచ్ ప్రోస్టేట్ క్యాన్సార్ కావచ్చు. కుటుంబ సభ్యులలో తండ్రికి లేదా అన్నకు ప్రోస్టేట్ క్యాన్సర్  ఉంటె మరింత ప్రమాదకరం అని నిపుణులు తేల్చారు కాగా ఆఫ్రికన్లు, అమెరికన్లు పురుషులలో  ప్రోస్టేట్ క్యాన్సార్ ఎక్కువగా ఉందని పరిశోదన వెల్లడిస్తోంది. 7౦ సంవత్సరాలు  పై బడిన వారి లో ప్రోస్టేట్ క్యాన్సర్  లక్షణాలు లెకపోవడం  గమనార్హం. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ ప్రోస్టేట్ క్యాన్సర్ కు గల కరణాలలో ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్ళు, లేదా ఎక్కువ పాల ఉత్పత్తులలో కొవ్వు పదార్ధాలు  తీసుకునే వాళ్ళు. ప్రోస్టేట్ క్యాన్సర్  పెరిగే అవకాశం ఉంది. మాం సము లేదా ఇతర కొవ్వు పదార్ధాలు క్యాన్సార్ సెల్ల్స్ పెరుగు దలను నివారిస్తాయి.  ఆతిగా సెక్స్ చేస్తే ప్రోస్టేట్ క్యాన్సార్ వస్తుందా.. ప్రోస్టేట్ క్యాన్సార్ ఎందుకు వస్తుంది. అన్న ప్రస్నకు అనేకరకా లుగా చెప్పుకున్న ఇప్పటికీ సరైన సమాధానం లేదు. ఎక్కువగా సెక్స్ లో పల్గోవాలన్న కోరిక ఎప్పుడైతే  మెదడులో  కలుగు తుందో ప్రోస్టేట్ సమస్యలు వస్తాయని అంటారు. అయితే ఈవిషయంలో కొన్ని ఆపోహాలు కూడా పెరిగాయి. హైపర్ ప్లాసియా వేసక్టమీ ప్రోస్టేట్ సమస్యకు కారణం కావచ్చు. ఇంకా ప్రోస్టేట్ పై పరిశోదన చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా ఆల్కా హాల్ సేవిస్తారో వారిలో ను ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒక దిశ నిర్దేశం... అయితే స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి సారీ చేయాల్సిన అవసరం లేదు నల భై సంవత్సరాలు పై బడిన దగ్గరి బంధువు లు ( తండ్రీ, అన్న లేదా కొడుకు, ) ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు.   ఆఫ్రికా, అమెరికా, దేసాలాలో 45 సంవత్సరాలు పై బడిన వారిలో 65 సంవత్సరాలు పై బడిన వారిలో 65 సంవాత్సారాలు పై బడినా వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. 5౦ సంవత్సరాలు ఆపైన వృద్ధులు మారో పది సం వత్సారాలు బతకగలరు.పైన పేర్కొన్న ప్రమాణాల చికిత్చ తరువాత 7 రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. క్యాన్సర్  లక్షణాలు కన పద లేదని  నిపుణులు  తెలిపారు. డిజిటల్  రెక్టాల్ ఎక్షామ్ ద్వారా ప్రోస్టేట్ ఎన్లార్జ్  అయినట్లయితే ప్రోస్టేట్ మృదుగా ఉన్నప్పుడు, ప్రోస్టేట్ హార్డ్ గా ఉన్నప్పుడు, ప్రోస్టేట్ అబ్నార్మాలిటిగా గుర్తిస్తారు. ఆరు రకాల లక్షణాలు గుర్తించండి ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి కాపాడు కొండి.   

శక్తినిచ్చే గ్రీన్ జ్యూస్!

గ్రీన్ జ్యూస్ చాలా సులభంగా సత్వరంగా తక్షణ శక్తి నిచ్చే పానీయం. ఇవి మనకు పూర్తి విటమిన్స్, మినరల్స్ క్లోరోఫిల్ యాంటీ ఆక్సి డెంట్ గా బాగా తయారు చేసిన గ్రీన్ జ్యూస్ లో శరీరానికి నికి బూస్టింగ్గా కాకుండా గ్రీన్ను వినియోగించడం ద్వారా ఇవి ఉత్తమమైన అల్కలై జర్స్ గా పని చేయడమే కాకరక్తాన్ని సుద్ధి చేస్తుంది. మెటాబాలిజం,రోగ నిరోదకాశక్తి,నిచ్చే బూస్టర్ పై  అనారోగ్యం యుద్ధం చేసే న్యుట్రీషియన్లు,పచ్చటి ఆకులు, అవును అందులో చాలా తక్కువ క్యాలరీల, ఉన్నందు వల్ల అవి మీకు ఎంత ఎక్కువ కావాలంటే అన్ని పచ్చి ఆకులు తినవచ్చు. ఈ మొక్కల ద్వారా లభించే ఈ రసాయనాలు మన గుండెకు సంబందించిన సమస్యలు. డయాబెటిక్, క్యాన్సర్,వంటి సమస్యలకు  పచ్చి కూరలనుండి యాంటి ఆక్సి డెంట్ గా మీశారీరాన్ని తీవ్రనష్టం నుంది మిమ్మల్ని కాపాడుతుంది అని నిపుణులు పేర్కొన్నారు. గ్రీన్ జ్యూస్ తయారు చేయడానికి పట్టే సమయం ----1 5 నిమిషాలు . తయారు చేసిన గ్రీన్ జ్యూస్ ముగ్గురికి సరిపోతుంది . గ్రీన్ జ్యూస్ కు కావాల్సిన వస్తువులు చూద్దాం ----- 1/2 కట్ట పుదీనా ఆకులు  1 కట్ట కొత్తి మీరా ఆకులు  1 చెంచా నిమ్మరసం . ఒక చెంచా తేనె  ఒక ముక్క అల్లం  చిటికెడు జీలకర్ర పొడి  ఉప్పు తగినంత  2 చేమ్చాల మజ్జిగ  ఇప్పుడు గ్రీన్ జ్యూస్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం... మీకు కావలసినంత కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి. రీండు కప్పుల నీళల్లోచాలా మెత్తగా రసంలాగా  తాయారు చేసి అందలో  తగినంత కళ్ళు ఉప్పు వేసి బాగా చల్లా రాక కొంచం నిమ్మరసం వేసి బాగా వేసి కలపండి. అవసరాన్ని బట్టి కావలసినంత నీళ్ళు పోసుకుని. దీని ఏమాత్రం వడకట్టకుండా అలాగే తీసుకుంటే దీనినుండి వచ్చే పీచుపదార్ధం మీకు ఉపయోగ పడుతుంది.  

ఆకు కూరలతో కండరాలకు బలం!

ప్రతి రోజూ ఒక కప్పు పచ్చటి ఆకు కూరలు తింటే చాలు మీకండరాలు బలంగా ఉంటాయి. ఒక అధునాతన పరిశోధన ప్రకారం ఎవరైతే ఎక్కువ నైట్రేట్  తో కూడిన బల మైన ఆహారం లో పచ్చటి ఆకు కూరలు తినే వారిలో కండరాల  పని తీరు  చాలా ప్రభావ వంతంగా ఉంటుందని.  వారి కండరాలు మరింత బలో  పేత మౌతాయని అంటున్నారు శాస్త్ర వేత్తలు. ఒక కప్పు పచ్చని ఆకు కూరలు ప్రతి రోజూ తింటారో కండరాలు బలంగా ఉంటాయని న్యూ ఎడిత్ కొవాన్ విశ్వ విద్యాలయం   (ecu) పరిసోదించింది. పరిశోధన లోని ప్రధాన అంశాలను జర్నల్ అఫ్ న్యుట్రీషియన్స్ లో  ప్రచురించారు ఆహారంలో నైట్రేట్ బలమైన ఆహారం కండరాలు పని చేసేందుకు దోహదం చేస్తాయి. తుంటి భాగం మరింత బలంగా ఉండాలంటే పచ్చటి నైట్రేట్ ఉన్న ఆహారం తీసుకోవాలి. శరీరంలో బలహీన మైనా కండారాలు ఉంటె వ్యక్తులు ముఖ్యంగా వృద్ధులు మహిళలు  ఉన్న దగ్గరే కుప్ప కూలిపోయినట్టుగా పడి  పోతారు. ఎముకలు విరిగి పోవడం , వంటి సంకేతాలను సదారణ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆస్ట్రేలియాలో 3,759  మంది పై చేసిన చేసిన పరి శోదనలో మెల్ బోర్న్ బెకర్ హార్ట్ అండ్ డయాబెటిస్  ఇన్స్టిట్యుట్ ఏ వి ఎస్ డయాబ్ స్టడీ 1 2 సంవత్స రాలు నిర్వహించింది ఎవరైతే ఎక్కువ మోతాదులో ప్రతి రోజూ నైట్రేట్ ను వినియోగిస్తారో  1 1 % శాతం బలంగా ఉంటారని నిపుణులు తమ పరిశీలనలో కను గోన్నట్టు వివరించారు . కాలి కింది భాగం తుంటి భాగం బలంగా ఉంది త్వరగా నడవ గలుగుతారు . పరిశోధనకు సారధ్యం వహించిన డాక్టర్ మార్క్ సిం ఇ సి యు లో ఇన్స్తి ట్యుట్ ఫర్ న్యుట్రీ షియన్ రీసెర్చ్ ఈ పరిశోధనలో తాము కనుగొన్న అంశాలు కీలక సాక్ష్యాలని ఆయన అన్నారు. మన ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందన్నా విష యం తెలుస్తోంది. మా పరిశోధనలో ఆహారం నైట్రేట్ ఉన్న కూరాగాయలు  మీకండరాలకు  మరింత బలాన్ని  ఇస్తాయి.మన శరీరని మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చని.మన శరీరంలో కండారాల పని తీరు మెరుగు పడాలంటే శరీరానికి  సమ తుల పౌష్టిక ఆహారం లో పచ్చని ఆకు కూరలు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలని. అందుకు తగ్గ వ్యాయామం  చెయ్యాలని బరువు పెరగాలన్నా పచ్చటి ఆకు కూరలు మనకు ఉపయోగ పడతాయని సిం అభిప్రాయ పడ్డారు.ముఖ్యంగా 6 5 సంవత్సరాలు పైబడిన ఆస్ట్రేలియన్ల్యు ప్రతి సంవత్సరం పడి పోతు ఉండే వారాని ఈ రకమైన సమస్యను నివారించాలని వారికీ శక్తి ఇవ్వడం అత్యవసరం  లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని గ్రహించామని డాక్టర్ సిం పేర్కొన్నారు.పచ్చటి ఆకు కూరలు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి----పచ్చగా ఉండే ఆకు కూరలను తినడానికి చాలా తక్కువ మంది ఇష్ట పడతారని అయితే అవి చాలా  అత్యవసరమని డాక్టర్ సిం స్పష్టం చేసారు. పరి శోదనలో నైట్రేట్ ఎక్కువగా లభించే పలకూర, బీట్రూట్ బచ్చలికూర, వంటి వాటిలో ఆరోగ్య లాభాలుఉన్నాయని సిం స్పష్టం చేసారు. పది మందిలో ఒక్కరు ఆస్ట్రేలియన్లు 5,6 గురికి ప్రతి రోజూ పచ్చటి ఆకుకూరలు అందిస్తారు. మేమూ తప్పనిసరిగా రక రకాల ఆకు కూరాలు ప్రతి రోజూ ఉండాలి. ఎందు కంటే కండారాల కార్దియో వ్యాస్క్యులర్ సిస్టం సరిగా పని చేయడానికి ఆకు కూరాలు దోహదం చేస్తాయి సంపూర్ణ ఆరోగ్యం ద్వారా  పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా వ్ర్యద్ధులలో కన్దారాల్ పని తీరు రాకత నాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చటి ఆకు కూరలు పెట్టాలి. పరిజ్ఞానాని పెంచుకోవచ్చు... దీకేన్ విశ్వ విద్యాలయం ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ  న్యుట్రీషియన్ బేకర్స్ హార్ట్ అండ్ డయాబెటీస్ ఇన్స్టిట్యుట్కు చెందిన డాక్టర్ సిమ్స్ గతంలో నైట్రేట్ పై జరిపిన పరిశోదన కండ రాల పని తీరు పై పరిశోదన జరిపారు. కార్డియో వ్యాస్క్యులర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇ సి యు జరిపిన పరిశోదనలో పచ్చి ఆకుకూరలే ఆమె రక్త నాళాలను ఆరోగ్యంగా ఉన్చాయనడానికి ఆమెనే సాక్ష్యమని డాక్టర్ సిం అన్నారు. అదేవిధంగా  తమ పరిశోదనాలో పచ్చని ఆకు కూరల వినియోగం వినిమయం రాక్త నాళాలపైవృద్ధి వంటి అంశాలను సాధారణ ప్రజలపై ఉంటుందని ఆయన అన్నారు ఇది కేవలం  ఒక మోడల్ మాత్రమే అని అనారోగ్య అంశం పై ఎలాంటి పరిజ్ఞానం గ్రహించారన్నదే ముఖ్యం అంటారు డాక్తర్ సిం. దీర్ఘా కాలికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం వ్యాయామం పై దృష్టి పెట్టాలని  ఈ విషయం పై పరిశోధన చేయాల్సిన ఆవస్యకత ఉందని డాక్టర్ శ్యాం అన్నారు.

ఎండాకాలంలో రాగి జావ ఎందుకంటే?

రాగి జావ ఎండాకాలంలో తప్పకుండా తీసుకునే ఆహారంలో ఒకటి. రాగి పిండిని ఒక్కోప్రాంతంలో ఒక్కో పద్దతిలో వినియోగిస్తారు. ఒక్కోపేరుతో పిలుస్తారు   రాగి సంకటి అంటే రాగి జావ, చిత్తూరు కడప లాంటిజిల్లాలలో రాగి ముద్ద అని అంటారు. రాగి చపాతి, లేదా రాగి అట్టు, రాగులతో మురుకులు  ఇలా రకరకాల వంటకాలు రాగి పిండి తో చేస్తారు. రాగి మాల్ట్ అంటే అందరికీ తెల్సు ఇప్పటి తరానికి ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలియదు .సాంప్రదాయబద్ధంగా రాగి ని చిన్న పిల్లలుగా అంటే పూర్తిగా బాల్యావస్థలో ఉన్నప్పుడు రాగి జావను  తినిపిస్తారు.ఎందుకంటే అది చాలా  సులభంగా అరిగి పోతుంది రాగి మాల్ట్ పిల్లలకు ఒక ఫ్రెండ్లీ రేసిపీగా పేర్కొంటారు. రాగి మాల్ట్ శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అంతేకాదు  నోటిలో పుళ్ళు వచ్చినప్పుడు ,అజీర్ణం చేసినప్పుడు, కాన్సి పెషన్ తో బాధ పడేవారు రాగి అత్యంత శక్తి దాయక మైన ఆహారమని చెప్పవచ్చు.  రాగి   మాల్ట్ అద్భుతమైన ఐరన్, కాల్షియం, జింక్ తదితరా  తో పాటు ముఖ్యంగా ఫింగర్ మిల్లెట్ లో ఎమినో యాసిడ్లు ఇసొల్లెఉ  సిన్ లేఉసిన్ ,మెథిఒ నైన్ , మరియు ఫేన్యలలనినే,అంటే ఒక గంజిలాంటి ద్రావకం  ఇప్పుడు లభ్యం కావడం లేదు.అదే దీనినుంచి మనకు ఎక్కువ మోతాదులో మనకు లభ్యమయ్యే కాల్షియం,పొటాషియం మనకు లభిస్తుంది దీనినుంచి మనకు పెద్ద మొత్తంలో ఐరన్ లభిస్తుంది. దీనినుంచి వచ్చే ఐరన్ వ్యక్తులకు లాభాన్ని తక్కువ శాతంలో హిమగ్లోబిన్ లెవెల్స్ లభిస్తాయి. రాగి వల్ల పోలిఫేనోల్ అండ్ డై టేరీ పీచుపదార్ధం మైక్రో నుట్రియాంట్స్ వల్ల సులభంగా అరిగిపోతుంది.     రాగి మాల్ట్ ఎలా తాయారు చెయ్యాలి... రాగులను 12 ఘంటలు మొలకేత్తేవిధంగా నానపెట్టుకొని ఉంచండి. మొలకెత్తిన రాగులను పలుచని బట్ట పైన ఒక రోజంతా నానపెట్టండి.మొలకెత్తిన రాగులను నీడలో ఎండబెట్టండి లేదా అలా ఎండబెట్టిన రాగులను వేయించండి. దానిని మెత్తగా పిండి పట్టించండి. రాగి మాల్ట్కు కావాల్సిన పదార్ధాలు.. మూడు కప్పుల రాగిపిండి. మూడుకపుల నీళ్ళు . ఒక కప్పు మజ్జిగ . ఉప్పు తగినంత .  రాగి మాల్ట్ తయారీ పద్ధతి... ఒక కప్పులో మూడు చంచాల రాగి పిండిని ఒక కప్పు నీటిలో బాగా కలపండి. రెండుకప్పుల బాగా మరిగించిన నీళ్ళలో రాగిపిండి కలిపిన నీటిని బాగా మరిగించండి గంజిల చిక్కబడేవరకు  కలుపుతూ ఉండండి. ఆతరువాత బాగా ఆరబెట్టి అందులో మజ్జిగ ఉప్పు కలిపి తీసుకోండి కాస్త రుచికి  ఇలాచి జీడిపప్పు వేసుకుంటే రుచికి రుచి బలానికి బలం అందులో కాస్త డెకరేషన్ కి బాదాం జీడిపప్పు వేసుకుంటే అదుర్స్.

ప్రతి ఇంట్లో ఉండాల్సిన కోవిడ్ మెడికల్ కిట్

మూడు దశల్లో మూడు విధాలుగా నివారణ చర్యలు.. భయం బలహీనుల్ని చేస్తుంది.. కరోనా ఎవరికైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావల్సిందే. ప్రతి కుటుంబం తమ ఇంటిని అత్యవసరమైన పరిస్థితుల్లో ఐసోలేట్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోోవాలి. ప్రాథమిక చికిత్స కోసం వీటిని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలి. పారాసెటమాల్ విటమిన్ సి, డి 3 సప్లిమెంట్స్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఆక్సిమీటర్   కోవిడ్ మూడు దశలు: కోవిడ్ 19 మానవ శరీరంలోకి చేరిన తర్వాత మూడు దశల్లో తన ప్రభావం చూపిస్తోంది.  ఒక్కక్కరిలో ఒకవిధమైన లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించి నివారణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు. - ముక్కులో కొందరికీ ముక్కు చేరిన ఈ వైరస్ అక్కడే వుంటుంది. దీనిని నివారించడానికి ఆవిరి పట్టడం ఒక్కటే సరైన మార్గం. -గొంతులో గొంతు నొప్పితో బాధపడతారు. ఇలాంటి లక్షణాలు కనిపించినవారు వేడి నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేస్తే చాలు. 2,3రోజులు వరుసగా ఉదయం, రాత్రి వేడినీటితో గార్లింగ్ చేస్తే వైరస్ ను అరికట్టవచ్చు. -ఊపిరితిత్తులలో ముక్కు, గొంతును దాటి ఊపిరితిత్తుల్లోకి చేరితే దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తాయి. ఈ లక్షణాలు కనిపించేవారు వేడి నీటి గార్లింగ్ చేస్తూ ప్రాణాయామం చేయాలి,విటమిన్ సి, బి కాంప్లెక్స్, ,పారాసెటమాల్ వేసుకోవాలి. ఆక్సిమీటర్ తో శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ గమనించాలి. ఎలాంటి పరిస్థితుల్లో  ఆసుపత్రికి.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గమనించాలి. సాధారణ 98-100 ఉండాలి. అయితే 80కన్నా తగ్గితే ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే సరి. లేకపోతే  ఆసుపత్రిలో చేరాలి. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, బయట నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్లు చేతులు, ముఖం కడుక్కోవాలి. కరోనా అనగానే భయపడిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిరకాల వైరస్ ల మాదిరిగానే దీన్ని పరగణిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కరోనా కన్న ముందు భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది.

ప్రాణాలను కబళిస్తోన్న లంగ్ క్యాన్సర్

ప్రపంచంలోని స్త్రీ పురుషులకు మరణ శాసనం రాస్తున్న లంగ్ క్యాన్సర్ ను గుర్తించిన వెంటనే. జాగ్రత పడాలి.వ్యాధి ముదిరాక చికిత్స చేయడం కష్ట సాధ్యమని అంటున్నారు వైద్యులు. క్యాన్సర్ మరణాలకు కారణాలలో ఒకటి లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరి తిత్తుల క్యాన్సర్ స్త్రీ పురుషులను బార్యా భర్తలను, మిత్రులను,ఇరుగు పొరుగు వారిని మాత్రమే కాదు. చాలా కుటుంబాలను కబళిస్తోంది. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో బ్రస్ట్స్ట్ క్యాన్సర్ ను సైతం అధిగమించింది. స్త్రీలు మరణించడానికి కారణం వక్షో జాల క్యాన్సర్ కారణమని తేల్చారు.1 9 8 7 లో జరిగిన మరణాలలో లంగ్ క్యాన్సర్ కారణంగా చెప్పబడింది. ప్రతి సంవత్సరం ప్రోస్టేట్ క్యాన్సర్, వక్షోజాలక్యాన్సర్, కాలాన్ క్యాన్సర్, లతో దాదాపు 16౦, ౦ ౦ ౦ అమెరికన్లు లంగ్ క్యాన్సర్ తో మరణించినట్లు సమాచారం.లంగ్ క్యాన్సర్ కు గల కారణాలు ఏమిటి ? లంగ్ క్యాన్సర్ కు గల కారణాలను నేటికీ పరిశోదించలేదు. అయితే మన శరీరంలో కొన్ని కణాలు క్యాన్సర్ గా మారడం కారణమని అదే క్యాన్సర్ కు రిస్క్ గా మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందా ? స్త్రీ పురుషులలో లంగ్ క్యాన్సర్ కు ప్రధాన కారణం. పొగాకు పొగ తాగడం వల్ల వచ్చిందని అయితే 1 8 7 6 లో మెషిన్ కను గోనడం ద్వారా గుండ్రంగా చుట్టిన సిగరెట్ ధర తక్కువగా ఉండడంతో అందరికీ అందుబాటులోకి రావడంతో కొంతమేర లంగ్ క్యాన్సర్ మరణం కాక పోవచ్చని పెద్ద మొత్తంలో సిగరెట్ ఉత్పాదన పెరిగిన తరువాత సిగరెట్ అమ్మకం పెరిగి నాటకీయంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు 9 ౦ % కారణంగా తేల్చారు. పొగ తాగడం ద్వారా ర్యాండం గ్యాస్ పోల్యుషణ్ టాక్సిన్స్ ఇతర కారణాలు 1 ౦ % గా పేర్కొన్నారు.సిగరెట్లు పొగ తాగడం 7 ౦ % కార్సినోజన్స్ ఇతర రసాయనాలు కారణంగా చెప్పవచ్చు. సిగరెట్ట ద్వారా వచ్చే పొగలు చాలా విష పూరిత ఖనిజాలు ఉంటాయని అందులో ఆర్సనిక్ ఇన్ సేక్టిసైట్స్ కాన్దియాం, బ్యాటరీ కంపోనేంట్,బెన్ జోన్ వంటి మత్తు పదార్ధాలు అందులో ఉంటాయని నిపుణులు విశ్లేషించారు.సిగరెట్లు పొగత్రాగడం వల్ల మన జుట్టుకు హాని చేస్తాయి. అది ఎయిర్ వే పై తీవ్ర ప్రభావం చూపి స్తుంది. దీనిని సిటీయా అంటారు. సిటియా సహజంగా టాక్సిన్ ను స్వీప్ చేస్తుంది కర్సినోజన్ వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే సిటియా ను నాశనం చేయడమే కాకనష్ట పరుస్తుంది. దీని వల్ల ఊపిరి తిత్తులనాళాలు కుంచించుకు పోతాయి. తద్వారా ఇన్ఫెక్షన్ తో లంగ్ క్యాన్సర్ కు దారి తీస్తుందని నిపుణులు విశ్లేషించారు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ లక్షణాలు దురదృష్ట వశాత్తూ ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ముందుగా ఎటు వంటి లాక్షణాలు తెలియవు.దీనిని ప్రజలు కొట్టి పారేస్తారు ఇందులో 2 5%మంది ప్రజలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చిన వారికీ లక్షణా ల ద్వారా గుర్తించలేరు.  ఊపిరి తిత్తుల ఎక్స్ రే, లేదా సిటి స్కాన్ లు సహజంగా చేసే పరీక్షలు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ ఈ కింది  లక్షణాలను బట్టి  గుర్తిస్తారు'  దీర్ఘ కాలంగా దగ్గు ఉండడం, అలసట, అసహనం , నీరసం, శరీర బరువు తగ్గడం, తక్కువ సమయం లో ఊపిరి పీల్చుకోడం. దగ్గినప్పుడు రక్తం పడడం. ఊపిరి తిత్తులలో క్యాన్సర్ కు శరీర పరీక్షలు చేసినప్పుడు పిల్లి కూతలు రావడం, ఊపిరి తక్కువగా తీసుకోవడం, దగ్గు నొప్పి ఇతర కారణాలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ గా చెప్పవచ్చు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందొ తెలుసుకునేందుకు మెడ కండరాలు, నరాలు, ముఖం వాచి ఉండడం పొగ తాగే అలావాటుచెస్ట్ ఎక్స్ రే, లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఊపిరి తిత్తులు ఎలా ఉన్నాయోగాలి ఎలా పీల్చు కుంటున్నారో  తెలిసి పోతుంది స్పుటం అంటే ఉమ్మి పరీక్షచేస్తారు.సిటి స్కాన్ ద్వారా శరీరం ఎలా పనిచేస్తుందో తెలుస్తోంది. వాటి పూర్తి ఇమేజ్ ను అందిస్తుంది. రోగి తాలూకు శరీరం లో ప్రతి కణం ప్రతి భాగం దానిని ఎక్సరే యంత్రానికి అమరుస్తారు దీని ద్వారా 3 డి ఇమేజ్ ను తాయారు చేసి శరీరంలో ఉన్న ఇతర అవయవాల తీరును గమ నించి ఎక్కడైనా శక్తి  వంతంగా ఉన్న క్యాన్సర్ కణాలను గుర్తించి చికిత్స చేస్తారు. ప్రాణాలను తీసే లంగ్ క్యాన్సర్ బారిన పడకండి ప్రాణాలను తీసుకోకండి. క్యాన్సర్ ను ముందుగా గుర్తిద్దాం క్యాన్సర్ ను తరిమేద్దాం. లంగ్ క్యాన్సర్ పై పరిశోదన చేస్తున్న శాస్త్రజ్ఞ్యులు సూచనల మేరకు 55సం 7 4 సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉన్నారో రోజుకు ఒక ప్యాక్ కు తక్కువ కాకుండా పొగ తాగు తారు.దాదాపు 3 ౦ ఏళ్లుగా పొగ తాగే అలవాటు ఉందొ వారికీ స్పైరల్ సిటి స్కాన్ లంగ్స్ లాభదాయకమని అంటున్నారు.శాస్త్రజ్ఞులు. లంగ్ క్యాన్సర్ నిర్ధారణకు ఎలా గుర్తిస్తారు. లంగ్ క్యాన్సర్ ఉందన్న అనుమానం వచ్చిన వెంటనే స్క్రీనింగ్ టెస్ట్ చేయిస్తారు. ఇందుకోసం పెతాలజిస్ట్ ద్వారా ఉమ్మి పరీక్ష అంటే స్పుటెం పరీక్ష ద్వారా రోగి ఊపిరి తిత్తుల స్థితిని లేదా లంగ్ బయాప్సీ టెస్ట్ చేయిస్తారు. దీని ద్వారా ఊపిరి తిత్తుల క్యాన్సర్ తీవ్రత ఏ స్తాయిలో ఉందొ తెలుసుకుంటారు. లంగ్ క్యాన్సర్ బయాప్సీ... లంగ్ క్యాన్సర్ ఉండవచ్చని అనుమానం ఉన్న వ్యక్తి నుండి  ఊపిరి తిత్తుల నుండి ఒక చిన్న కణాన్ని తీసుకుని సాధారణ బయాప్సీ తోనే ఊపిరి తిత్తుల క్యాన్సర్ నిర్ధారిస్తారు. లేదా నీడిల్ ద్వారా బ్రంకో స్కోపీ లేదా కణం టిష్యుని తొలగిస్తారు. ఇంకా ఇతర సమాచారం కోసం వేరే పరీక్షాలు చేయాల్సి రావచ్చు. క్యాన్సర్ వ్వ్యాప్తి ఎక్కడవరకు ఉందన్న విషయాన్నీ తెలుసుకోడం అవసరం. క్యాన్సార్ లో 4 దసలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడంలో ఆలస్యం చేసినా సకాలంలో చికిత్స తీసుకోక పోయినా ప్రమాదమే అని అంటున్నారు వైద్యులు.  ఊపిరి తిత్తుల క్యాన్సర్ లో రకాలు... చిన్నకణాలు , చిన్న కణాలు కానివి ఉంటాయని ఇందులో5% ఊపిరి తిత్తుల క్యాన్సర్ ను కార్సి నాయిడ్ tumer వేరే రకాల క్యాన్సర్లు చాలా అరుదుగా ఉంటాయి. అడిషనల్ సిస్టిక్ కార్సినోమా ,లింఫో మాస్, సర్కోమాస్, శరీరంలోని ఇతర భాగాలకు ఊపిరి తిత్తుల నుంచి క్యాన్సర్ వ్యాపించ వచ్చు. అయితే ఇవి కొన్ని ఊపిరి తి తతుల క్యాన్సర్ పరిదిలోకి రావు.క్యాన్సర్ కారకాన్ని ఒదిలేద్దం ఆరోగ్యంగా ఉందాం. 

Home-made Organic ‘Holi ‘ Colours

  A wonderful project to do with your kids is to make your own colors at home. Organic colours are the best option and the same thing can be done with kids which they would love making it, as much as they would love playing with it! Red For the red colour the easiest option would be to be use the KumKum powder that you get in packets at the grocery stores. This can be used in its dry form and diluted with water. Pink For the liquid color you could slice or grate one beetroot and soak it in 1 litre of water for a wonderful magenta. Leave it overnight for a deeper shade and dilute it before use. Boil the peels of 10-15 pink onions in half a litre of water for a pinkish colour and remove the peels before using them. It could get a little smelly though! Yellow The standard turmeric powder is a well known idea for a natural yellow colour. You could try adding turmeric in gram flour and what do you know -we have a colour cum beauty pack for the skin. Directly applying turmeric could make the skin dry which is why you need to mix it with something else. The same can be directly mixed with water too.Crush Marigold flowers finely and mix the powder with inexpensive Flour and this can be used for a light yellow tinge. Green The Henna used for hair is the easiest option for green colour. You can use it in its dry form and dilute it in water. But check if it  is overtly diluted ,the colour will dilute also. Last minute quick fix The different grades of food colors used in cooking can be diluted with water and used as colors.The other  option is to use your child's Poster colour paints and dilute them in water and use it. TeluguOne wishes you a happy and fun filled colourful HOLI !

సోయాతో ఆరోగ్య లాభాలు!

సోయాతో ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు . సోయా శాఖాహారం తీసుకునే వారికి ప్రోటీన్ లా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఆహారంలో మనం తీసుకునే ఆహారంలో పూర్తి పోషక ఆహారాన్ని అందించేది సోయా అని చెప్పవచ్చు. సోయా గింజలు లేదా చిక్కుళ్ళు తినడానికి చాలా గట్టిగా ఉంటాయి . అయితే అది మీ శరీరానికి ఇంధనం లా పని చేస్తుంది మీరు శాఖా హారులైతే మీరు క్రీడాకారులు , శరీర వ్యాయామం చేసేవారు అయితే సోయాబీన్ తినడం వల్ల చాలా చురుకుగా ఉంటారు. ప్లాంట్ ప్రోటీన్ గా చాలా ఉపయోగ పడుతుంది.మీకు తెలియని అసలు రహాస్యం ఏమిటి అంటేసోయాలో 9 రకాల ఇమ్యునో యాసిడ్స్ ఉన్నాయి .మీశారీరానికి ఆరోగ్యవంత మైన ఎముకలు కండరాలు కావాలంటే 9 రకాల ఎమ్యునో యాసిడ్లు ఉంటాయి. అయితే వాటిని మనం స్వయంగా తయారు చేయడం కష్టం. చాలామంది మాంసాహారము తీసుకుంటారు. గుండెకు ఆరోగ్యవంత మైన ఆహారం... సోయాలో 1 ౦ నుంచి 1 5% కొవ్వు పదార్ధాలు ఉన్నాయి.సోయా బీన్ సాచురేటేడ్ ఆయిల్ గా వాడతారు ఇతర కొవ్వు పదార్ధాలు అంటే బీఫ్ ఫోర్క్ పండి మాంసం, లో కొవ్వు పదార్ధాలు ఉంటాయి.అవి మనకు ఘన పదార్ధంగా మారి మీ గుండెకు తీవ్త ఇబ్బందులు కలిగిస్తాయి .మాంసాహారానికి బదులు సోయాను వాడడం ద్వారా సర్వదా శ్రేయస్కరం అంటున్నారు  న్యూట్రిషియనిష్టలు. సోయాలో మంచి కొవ్వు పదార్ధాలు... చాలా రకాల కొవ్వు ఆదర్దాలు ఉండవచ్చుకాని సోయాబీన్ ఒక్కటి. సేచురేషన్ లేని డి ఒమేగా 6 ఒమేగా 3 లో కొవ్వు పదర్దాలు  మనం తినే సమతౌల్య ఆహారంలో  ఉంటాయి.అది మన గుండెకే కాదు ఇతర అనారోగ్య సమస్యలకు రాకుండా కాపాడే శక్తి సోయాకు ఉందని అంటున్నారు.పల్లీ లు , విత్తనాలు, చేపలు , కాయగూరలు. లో వచ్చే నూనెలలో ఎక్కువ కోలస్ట్రాల్ల్ ఉంటె ౦ % కొలస్ట్రాల్ ఉండేది కేవలం సోయాలోనే,ఇతర కాయ గూరలు , పప్పుదినుసులు, కన్నా  సోయా ఆహారం సహజంగా కొలస్ట్రాల్, ఉండదు. చాలా పరిసోధనల అనంతరం సోయా ప్రోటీన్ ను చేర్చడం ద్వారా మీ శరీరం లో 4 % 6% చెడు కోలస్ట్రాల్ల్ ధరకే రాదు మీ ఆహారంలో సోయా బీన్ లో ఒక కప్పులో 1 ౦ % పీచు పదార్ధం ఉంటుంది. మాంసాహారం నుంచి వచ్చే కొవ్వు పదార్ధాల కన్నా కోడి మాంసం , చేపలు , కన్నా సోయాలో ఎక్కువపీచు పదార్ధం వల్ల కొలస్స్త్రాల్ లేని ఆహారంగా తీసుకోవచ్చు.  పొటాషియం... ఒకప్పుడు సోయాబీన్ లో 8 8 6 మిల్లీ గ్రాముల పొటాషియం అంటే దాదాపు ఒక మీడియం సైజు అరటి పండు లో ఉన్నంత పోటాషియం  లభిస్తుంది  శరీరానికి ప్రతిరోజూ 1/3 శాతం వంతు పొటాషియం అవసరం. ఐరన్ ---- ఒకప్పుడు సోయాబీన్ నుంది 9 మిల్లీ గ్రాముల ఐరన్ ద్వారా ఆక్సిజన్ రక్తం అందించడంలో ఐరన్ దోహదం చేస్తుంది మన శరీరానికి రోజంతా 8 మిల్లీ గ్రాముల ఐరన్ ను స్త్రీలకు 1 8 గ్రాముల ఐరన్ ను అందిస్తుంది. సోయా రక్త పోటును నివారిస్తుంది.. మీ నిత్య జీవితంలో సోయాను ప్రతి రోజూ తీసుకుంటే హై బిపి ని నివారించ వచ్చు.సోయాను ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ మాత్రమే కాదు ఇందులో ఇతర పదార్ధాలను కలవడం వల్ల మీ రక్త పోటుతగ్గుతుంది . గుండె పోటును తగ్గించడంలో సోయా ఉపయోగ పడుతుంది. సోయా వల్ల మీ ఎముకలు గట్టిగా ఉంటాయి.. కొంతమంది స్త్రీలలో ఎముకలు బలహీన పడి అప్పుడప్పుడు విరిగిపోతాయి . డాక్టర్ మాత్రం  మాత్రం ఈస్ట్రోజన్ తో చికిత్స చేసుకోవాలని సూచిస్తారు.సోయా ఆహారంలో సహాజంగా ఉండే మొక్క ఈస్ట్రోజన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.మెనో పాజ్ ఉన్నవాళ్ళలో ఎముకలు గట్టి పడతాయి. వాక్షోజాల క్యాన్సర్... సోయా బీన్ స్త్రీ లలో వచ్చే వక్షోజాల క్యాన్సర్ నుండి రక్స్జిస్తుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటే యుక్త వయస్సులో ఉన్నప్పుడు సోయా బీన్ తీసుకుంటే వక్షోజాల క్యాన్సర్ ను తగ్గించడంలో ఉపయోగ పడుతుంది. సోయా బీన్ తిన్న పెద్దవాళ్ళలో బ్రస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువే అని శాస్త్రజ్ఞ్యులు తేల్చారు సోయా బీన్ క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు సోయా.. ప్రపంచ వ్యాప్తంగా పురుషులలో వచ్చే సహజమైన క్యాన్సర్ లాలో ముఖ్యంగా ఆశియా దేశాలలో పురుషులలో ఎకువగా సోయా బీన్ తింటారో ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని సమాచారం సోయా ప్రోస్టేట్ క్యాన్సార్ కణాలను పెరగ నివ్వదు. ఏమైనా  సోయావల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని అనడంలో సందేహం లేదు 

ఇమ్యునిటీ పెరగాలంటే...

మనం ఆరోగ్యంగా ఉండాలంటే  ఇమ్యునిటీ అవసరం అంటే రోగనిరోదక శక్తి...  రోగనిరోదక శక్తి లేదంటే శరీరంలో అనారోగ్యం వచ్చినట్లే అంటున్నారు వైద్యులు. ఇమ్యునిటీ పెంచుకోడానికి ఎక్కడెక్కడో వెతక్కక్కర్లేదు. మనం మన ఇమ్యునిటీని  సహజంగానే పెంచుకోవచ్చు. అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రకృతి మీకు చికిత్సాలయం ప్రకృతిలో మనకు లభించే సహజ సిద్ధమైన ఆహారాన్ని విడిచిపెట్టి దేనికో వెంపర్లాడు తున్నారు.అని అది సరికాదన్నది  వైద్యుల వాదన.ఇది నిజం. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వైద్య సంబందమైన పండ్లు, కూరాగాయలు ఆకు కూరలు చాలానే ఉన్నాయని అంటున్నారు వైద్యులు.మీ నిత్య జీవితంలో వాడి చూడాలని అప్పడు మీ ఇమ్యునిటీ మిమ్మల్నిఇట్టే లేపి  కూర్చో పెడుతుందని అంటున్నారు. నిపుణులు.మనకు తెలియని పడ్లలో అరుదైన పండు ఎల్దర్ బెర్రీ., ఇది గుబురుగా పెరుగు తుంది.body దీనిని కొన్ని వందల సంవత్సరాలుగా మందులలో వాడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.ఎల్దర్ బెర్రీ కి మరో పేరు సంభూకస్ నైగ్రా అనే శాస్త్రీయ నామం చెపుతారు. బ్లాక్ ఎల్దర్ బెర్రీ అంటే పరీమ పండు అంటారు.దీని చెట్టు గుబురిగా పొదల ఉంటుందని అంటారు. బ్లాక్ ఎల్దర్ బెర్రీ పండు ను సహజంగా టానిక్ లలో సిరప్ లలో వాడతారని నిపులు పేర్కొన్నారు. ఎల్దర్ బెర్రీ యాంటీ వైరల్ గా కూడా పని చేస్తుందని బ్లాక్ బెర్రీ చక్కటి ఔషదంగా వైద్యులు పేర్కొన్నారు .పరీమా పండు ఎల్దర్లీ బెర్రీ పండు సిరప్ సహజంగా జలుబు ఫ్లూ ,సైనస్, ఇన్ఫెక్షన్ లకు యాంటీ బ్యాక్టీరియా గా పని చేస్తుంది. ఈ మొక్క ద్వారా వచ్చే ఇతర సాధనాలలో  శరీరంలో వచ్చే మ్యుకస్,మేం బ్రిన్, లో వచ్చే వాపునుతగ్గిస్తుందని ఇటీవల జరిపిన  పరిసోదనలో వెల్లడించారని తెలుస్తోంది.ఎల్దర్ బెర్రీ ఫ్లూ తీవ్రతను తగ్గిస్తుందని,ఫ్లూ ఇన్ఫెక్షన్ పై కూడా పని చేస్తుందని నిపులు తేల్చారు. పుట్ట గోడుగుల్లో రోగా మిరోడక శక్తి----- పుట్టగొడుగులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయా? అంటే అవుననే అంటున్నారు  వైద్యులు.ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదు. పుట్ట గొడుగుల ద్వారా రోగ నిరోధక శక్తి ని పెంచు తాయని ఇటీవలి పరిశోదనలు వెలుగు చూస్తున్నాయి. పుట్ట గోడుగులలో ఎక్కు వశాతంసీరం ,విటమిన్ బి, రెబో ఫ్లోబిన్, నియోసిన్, వంటి మినరల్స్, విటమిన్స్ వంటివి రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయి. మనం తినే ఇతర ఆహారపదార్ధాలలో కూరగాయలతో పుట్ట గొడుగులతో చేసే వంటకాలు బహు పసందుగా ఉంటాయి.అని అంటున్నారు.భోజన ప్రియులు పుట గొడుగుల బిరియాని,పుట్టగొడుగులు గుడ్డుకూర, ముక్క ముక్కలుగాకోసి  వేయించినపుట్ట గొడుగుల సూపు, సలాడ్స్ చూస్తే నోరు ఊరిస్తోంది కదు. నోరూరించే పుట్ట గొడుగుల  క్రీ తెచ్చుకొండి రోగ నిరోధక శక్తిని పెంచు కొండి   

లింఫోటిక్ ఫైలేరియాకి సత్వర చికిచ్చ!

లింఫోటిక్ ఫైలేరియా తో బాధ పడుతున్నవారికి నాణ్యతతో కూడిన సంరక్షణ అవసరమని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. లిం ఫోటిక్  ఫైలేరియా లేదా లింఫో ఎడిమా7 2 దేశాలలో 1 ౦ మిలియన్ల ప్రజలు ఇతర సమస్యలతో బాధ పడుతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. లింఫోటిక్ ఫైలేరియా సిస్ తో బాధ పడుతున్న వారిలో చాలా మంది అంగ వైకల్యం తో బాధ పడుతున్నారని ఫైలేరియాసిస్ నివారణకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని సూచించింది.లింఫో ఎడిమా హైడ్రోసెల్ ను వివరిస్తూ ఒక ప్యాకేజీని 2 ౦ 1 3 లోనే రూపొందించి నట్లు తెలిపారు.   డబ్ల్యు హెచ్ ఓ లో టో పికల్ డిసీజెస్ విభాగానికి చెందిన చికిత్స కు నాయకత్వం వహిస్తున్న డాక్టర్జోనాథన్ కింగ్  మాట్లాడుతూ ఇందుకోసం ఒక మెధ డాలజీ సాధ్యాసాధ్యాల  అమలు  పర్యవేక్షణ అవసరమనినాణ్యత  ప్రమాణాలతో కూడుకున్న ప్యాకేజీ అవసరం అని పేర్కొంది. లింఫో టిక్ ఫైలేరియా సిస్ తో బాధపడుతున్న వారికి ఆరోగ్య సమన్వయం అవసరమని జనతాన్ వ్యాఖ్యానించారు. టోపికల్ విభాగం టోపికల్ డిసీ జెస్ పై కొంత నిర్లక్ష్యం చేసిందని డాక్టర్ జనతాన్ అభిప్రాయ పడ్డారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం తప్పనిసరిగా శస్త్ర చికిత్స,నీరు, సేని టేషన్, హైజీన్, కేర్ మేనేజ్మేంట్  అవసరమని నిపుణులు అభిప్రాయ పడ్డారు.లిం ఫోటిక్ ఫైలేరియా బారిన పడ్డ వారి సంఖ్య సర్వే జరపడం రోగులకు సరైన సేవలు అందించేవీలున్న సదుపాయాలను విధి విధి విధానాలను విజయ వంతంగా అమలు చేయాలనీ చర్మ సంరక్షణ కు అవసరమైన నిపుణుల సేవలు వారికీ  అందించాలని సూచించింది. కాగా ఈ రోగులకు ఆరోగ్య పద్దతులను నిర్మించడం వీరికి ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలు సంరక్షణకుఅవసరమైన సిబ్బంది నియామకం చేయాలి రోగులు సేవకుల మధ్య సమన్వయం చేయడం అవసరం అని సూచించింది. లిం ఫోటిక్ ఫైలేరియా అవగాహనకు జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమంగా చేపట్టాలని లింఫో టిక్ ఫైలేరియా తో బాధ పడే వారు తిరగ గలగడం, అంగవైకల్య నివారణ ఆయాదేశాలు అమలు చేయాలనీ  డబ్ల్యు హెచ్ ఓ సూచించిందిప్ర.పంచ ఆరోగ్య సంస్థ సమన్వయం తో అత్యవసర విభాగం అత్యవసర శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరాని పరిగణలోకి తీసుకోవాలని అంతర్జాతీయ అభివృధి సంస్థ యునైటెడ్ సెంటర్స్ ఫర్ డిసీజ్  కంట్రోల్ డబ్ల్యు హెచ్ ఓ సమన్వయ కేంద్రం లీంఫోటిక్ ఫైలేరియాసిస్ మార్బిడిటీ మేనేజ్ మెంట్  డిసేబిలిటీ ప్రివెంక్షన్ఎట్  గవర్నమెంట్ టిడి మెడికల్ కాలేజ్ అల్పుజ్జా, ఎన్ టి డి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ డబ్ల్యు హెచ్ ఓ ప్రాంతీయ సంస్థ వివిధ దేశాల సిబ్బంది స్వచ్చంద సేవాసంస్థలు దాతలు ముందుకు రావాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది. 

పార్కిన్ సన్స్‌కి చికిత్స తీసుకోవాలి

మీకు టైప్ 2డయాబెటిస్ ఉందా అయితే మీకు పార్కిన్ సన్స్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లండన్ కు చెందిన క్వీన్ మేరీ విశ్వ విద్యాలయం చేసిన పరిశోధనలో టైపు 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారికీ పార్కిన్ సన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ పరిశోదన వల్ల పార్కిన్ సన్స్ త్వరగా విస్తరిస్తుందని నిపుణులు విశ్లేషించారు. ఒక వేళ పార్కిన్ సన్స్ ఉంటే ఇంకా తీవ్రంగా ఉంటుందని వైద్యులు తమ పరిశోదనలో వివరించారు. ఈ పరిశోధనకు శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. టైపు 2 డయాబెటిస్ మందులు వాడుతుంటే వారిలో కొంచం పార్కిన్ సన్స్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని తేల్చారు. పార్కిన్ సన్స్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. చికిత్స తీసుకోవాలని సూచించారు. గతంలో జరిపిన రివ్యూ లో మెటామాలిసిస్  ఉత్పత్తి  డయాబెటిస్  పార్కిన్  సన్స్ మధ్యఉన్న సంబంధం గురించి తెలుసుకోగలిగామని నూతన పరిశోదనలో మూవ్మెంట్ డిజార్దర్స్ జర్నల్ లో ఈ అంశం ప్రచురించారు. మెటా ఎనాలసిస్  దాటా ద్వారా వీటిని పరిశీలించినట్లు తెలిపారు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పార్కిన్ సన్స్ ప్రభావం పై పూర్తిగా మూల్యాంకనం చేస్తున్నామని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు . ఈ అంశం పై క్వీన్ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ అల్సతార్ మాట్లాడుతూ ఈ పరిశోదనవల్ల మరిన్ని అంశాలు వెలుగు  చూసాయని అన్నారు. డయాబెటిస్ కేవలం పార్కిన్ సన్స్ మాత్రమే ప్రభావం చూపదని పార్కిన్ సన్స్ వృద్ధి చెందకుండా అందుకు అవసరమైన చికిత్సలు పార్కిన్ సన్స్ నివారణ చికిత్సలు సూచించామని ఆయన అన్నారు. 

అదనపు తీపి - అదనపు అనారోగ్యం

మన రోజువారీ ఆహారంలో ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఉందో తీపికీ అంతే ప్రాధాన్యత ఉంది. శరీరం తనకు కావల్సిన శక్తిని సమకూర్చుకునేందుకు తీపి పదార్థాలలో ఉండే కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. కానీ అవసరానికి మించితే, అదే తీపి మనపాలిట చేదుగా మారే అవకాశం ఉంది. అదెలాగంటే...   Added Sugars తీపి మనకు రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి మనం తీసుకునే ఆహారంలో అది సహజంగా ఉండవచ్చు. ఉదాహరణకు పండ్లు, బియ్యం వంటి పదార్థాలకు అదనంగా ఎవ్వరూ తీపిని చేర్చరు కదా! కానీ కృత్రిమంగా రూపొందించుకునే పదార్థాలు రుచిగా ఉండటానికి, వాటికి విపరీతమైన తీపిని జోడించాల్సి ఉంటుంది. వీటినే Added Sugars అంటారు. అది పంచదార కావచ్చు, తేనె కావచ్చు. ఇలా అదనంగా చేర్చిన తీపితోనే అసలు చిక్కంతా వస్తుంది.   ఓ పరిమితి ఉంది ఇంతకుముందు వరకూ మన రోజువారీ ఆహారంలో ఈ Added Sugars పరిమితి ఎంత ఉండాలి అన్నదాని మీదే రకరకాల ఊహాగానాలు ఉండేవి. కానీ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రచురించిన ఒక పరిశోధనతో ఆ అయోమయం తొలగిపోయింది. మిరియం వాస్‌ అనే వైద్యుని ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో గత నివేదికలనూ, గణాంకాలనూ పరిశీలించి... 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు రోజుకి 25 గ్రాముల (ఆరు టీస్పూనులు) కంటే ఎక్కువగా Added Sugarsని తీసుకోవడం హానికరం అని తేల్చారు.   కారణం! ఆహారంలో Added Sugars అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో ఊబకాయం, అధిక కొలెస్టరాల్‌, ఫాటీ లివర్‌ వంటి సమస్యలు మొదలై అవి భవిష్యత్తులో గుండెజబ్బులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అంతేకాదు, Added Sugars వల్ల మన శరీరం ఇన్సులిన్‌ను గ్రహించడంలో సమస్యలు ఏర్పడతాయనీ, దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందనీ పేర్కొంటున్నారు.   తీపి ఒక వ్యసనం Added Sugarsకు అలవాటు పడిన పిల్లల పాలిట అవి ఒక వ్యసనంలా మారిపోతాయి. అవి తింటే కానీ తృప్తిగా ఉండని పరిస్థితులు ఏర్పడతాయి. పైగా వాటి రుచికి అలవాటు పడిన పిల్లలు పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాన్ని తినేందుకు కూడా ఇష్టపడరు. అందుకనే Added Sugars అనేవి పిల్లల పాలిట మద్యపానం అంత హానికరమైన అలవాటు అంటున్నారు నిపుణులు.   సాధ్యమేనా! పిల్లలు రోజుకి 25 గ్రాములకు మించకుండా Added Sugarsని తీసుకోమని చెప్పడం బాగానే ఉంది. కానీ ఆచరణలో దీనిని అమలుచేయడం ఎంతవరకూ సాధ్యం అన్నదే సమస్య! అందుకనే 2018 నుంచి ఆహారాన్ని విక్రయించేవారు, వాటిలో అదనంలో చేర్చిన తీపిని (Added Sugars) కూడా పేర్కొనేలా చట్టాలు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతవరకూ పిల్లలను తీపి ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, బేకరీ పదార్థాలకు దూరంగా ఉంచడమే మనం చేయగలిగిన పని. - నిర్జర.

కోకాకోలా మాత్రమే తాగితే?

కూల్ డ్రింక్స్ లో కోకాకోలా పేరు తెలియనివారు బహుశ ఉండరేమో. ఎందుకంటే ప్రపంచంలోని ఏ మూలనైనా ఇది దొరుకుంది. రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ తో ఇది వరల్డ్ మొత్తం ఆక్రమించేసింది. మొట్టమొదటి కోకాకోలాను అట్లాంటాలో 1886 లో డాక్టర్ జాన్ పెంబర్టన్ ప్రారంభించారు.  ఐదువందలకు పైగా బ్రాండ్లతో అన్ని దేశాల్లో లభిస్తోంది. ఈ కంపెనీలో దాదాపు ఏడులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచజనాభాలో అత్యధికమంది తాగే కూల్ డ్రింక్ఇదేనేమో..!  సరదాగా అప్పడప్పుడు కాకుండా రోజూ కోకాకోలానే తాగితే ఏం జరుగుతుంది...! కోకాకోలా రుచికోసం, నిల్వ కోసం దాని ఎన్నో పదార్థాలను కలుపుతారు. ఇది తాగిన తర్వాత రీప్రెష్ అనిపించడానికి కారణం వాటిలో ఉండే పదార్థాలే. మరి రోజూ కోకాకోలానే జీవితాంతం తాగితే ఏం అవుతుంది. .? కోకాకోలా  శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?  దంతాలను ఏమి చేస్తుంది..?  నీళ్ళకి బదులుగా కోకాకోలాను తాగితే శరీరానికి కావల్సిన పోషకాలను అది ఎలా భర్తీచేస్తుంది.? ఇలా అనేక అనుమానాలు వస్తాయి కదా....! వాటిని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. మోనాకోలో ఒక మహిళ 16 ఏండ్లుగా నీళ్లకు బదులుగా నేరుగా కోకాకోలానే తాగింది. మరీ ఆమె ఆరోగ్యం ఏం అయ్యింది, వాటి నుంచి సర్వైవ్ అయిందా.? ఒక వేళ మనం కూడా ఇలానే చేస్తే ఏమవుతుంది..? ... డాక్టర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పేది ఒక్కటే. శరీరజీవక్రియలు సక్రమంగాజరగాలంటే  ప్రతి మనిషి రోజూ తప్పకుండా 3 నుండి నాలుగు లీటర్ల వాటర్ నుతీసుకోవాలని. కానీ దానికి బదులుగా కొకాకోలా ను మాత్రమే తీసుకుంటే... ప్రతి రోజు తీసుకునే ఒక సింగిల్ కోక్ లో 39 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక వేళ 8 కోక్ లను ప్రతి  రోజు తాగితే అది 312 గ్రాముల చక్కెర తో సమానం. అది 6 చాక్కెట్ బార్లను ఒకే సారి తిన్నదానితో సమానం. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి  రోజులో 40 గ్రాముల కంటే తక్కువ షుగర్ ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా ఎనిమిది కోక్ లు తాగితే దాదాపు 312 గ్రాముల చక్కెర తీసుకున్నట్టే.  కేవలం కోక్ ను తీసుకోవడం వల్లనే వారానికి 8000 అదనపు కాలరీల తీసుకున్నట్లు అవుతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో షుగర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అధిక కాలరీలు తీసుకోవడం అధిక బరువు సమస్యకు దారితీస్తుంది. అలాగే దంత క్షయానికి హానిచేయడమే కాకుండా, కోక్ ను తీసుకున్న ప్రతి సారి దంతాలు, నాలుక చిగుళ్ళులపై పేరుకొనిపోయి గంటలు కొద్ది ఉంటుంది. సరిగ్గా బ్రష్ చేయకపోయే పంటి మీద ఉన్న ఎనిమల్ పోవడమే కాకుండా శాశ్వతంగా పళ్లను తీసివేయాల్సి వస్తుంది. రోజంతా ఇలానే తీసుకుంటూ ఉంటే వాష్ రూమ్ కి పదేపదే పరిగెత్తాల్సి ఉంటుంది. కోక్ లోని కెఫిన్ అనే పదార్థం అధిక మూత్ర విసర్జనకు కారణం అవుతుంది. కాబట్టి పదే పదే వాష్ రూమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కెఫిన్ గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు కానీ అందులోని ముఖ్య ఇంగ్రీడీన్ అయిన ఫ్రక్టోస్ కార్న్ సిరప్ గురించి మాత్రం ఆందోళన చెందాలసిందే.  ఎందుకంటే ఫ్యాట్లీ లీవర్ సమస్యకు దారితీస్తుంది. దాని లక్షణాలు అలసటగా ఉండటం, పై కడుపులో నొప్పి. అయినా అలాగే కోక్ తాగడం కొనసాగిస్తే ఇంకా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తరచుగా మూర్చ పోవడం, పొటాషియం నిల్వలు తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అధిక మోతాదులో షుగర్, కెఫిన్ తీసుకుంటారు కాబట్టి హృదయ స్పందనలో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ అనారోగ్య సమస్యలు అక్కడితో ఆగవు.  టైప్ -2 డయాబెటిస్ కు గురికావడం జరుగుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్ లు లోపిస్తాయి. ఫలితంగా కిడ్నీ డ్యామేజి కి దారితీస్తుంది.   అయినా అలాగే కోక్ మాత్రమే తాగుతూ ఉంటే 600 పౌండ్ల వరకు బరువును పెరుగుతారు. అంతేకాదు హార్ట్ అటాక్ తో చనిపోవడం కూడా జరుగుతుంది. 16 ఏండ్లుగా కేవలంకోకాకోలా ను మాత్రమే తాగుతున్న మహిళా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లం వంటి  చాలా సమస్యలు చవి చూసింది. చివరికి కోకాకోలా తాగడం ఆపేసింది. దాంతో చాలా తక్కువ సమయంలోనే ప్రాణాపాయం నుంచి బయట పడింది. వారానికో, నెలకో, ఏడాదికో ఒకసారి తీసుకుంటే ఫర్వాలేదు. కానీ, రోజూ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం. అప్పుడు రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ కాస్త రెస్ట్ ఇన్ పీస్ గా మారుతుంది. సో.. కోకా కోలా గురించి ఇంత తెలిసాక కూడా మీరు తరచుగా కోకాకోలా తాగుతారా.. అలా కావాలని అనుకుంటారా.. కాదు గా..!

శరీర ఆరోగ్యానికి మొలకలు సర్వదా శ్రేయస్కరం...

అమృత ఆహారంతోనే ఆరోగ్యం  అన్న అంశాన్ని గతంలో ఒక వ్యాసంలో ప్రచురించాం. అందులో పచ్చి కూరగాయలు, పచ్చి ఆకు కూరలు,  పళ్ళు వాటి వల్ల వచ్చే ఫలితాలు గురించి చర్చించాం. అయితే అమృత ఆహారంలో రెండవ సూత్రంలో మొలకలు వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మానవశరీరానికి నాణ్య మైన కొవ్వు పదార్ధాలు వచ్చేది మొలకల నుంచే అని అంటున్నారు నిపుణులు. అత్యధికంగా మనకు లభించే ప్రోటీన్లు బీన్స్,ఫల్లీలు,నట్స్ నుంచే అని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో విత్తనాలు, పప్పు ధాన్యాలు, ముఖ్యంగా వాటిని నీళ్ళలో నాన బెట్టిన తరువాత వచ్చే మొలకల వాటివల్ల మరింత ప్రోటీన్ వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. శరీరానికి ప్రోటీన్ల ఆవశ్యకత ఏమిటి అన్న విషయం వచ్చినప్పుడు. మనం తీసుకునే బీన్స్ శనగలు, పప్పు దినుసులలో అవసరమైన పీచు పదార్ధాలు ఉంటాయి. పీచు పదార్ధం శరీరానికి బరువును పెంచుతుంది. పూర్తి శక్తివంతంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. మొలకలు శరీరానికి అల్కనైజ్ చేయడం ద్వారా చాలా రకాల అనారోగ్యలను నిలువరించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలంగా ఎదుర్కొనే ఎసిడిటీ, క్యాన్సర్, వంటి సమస్యలను నిలువరించడంలో సహాయపడుతాయి. మొలకలు. శరీరానికి ప్రోటీన్లు అందించడమే కాదు. శరీరంలో మూలకణాలను వృద్ధి చేస్తుంది. ప్రోటీన్ ద్వారా డి ఎన్ ఎ పునరుత్పత్తి అవ్వడానికి దోహదం చేస్తుంది ప్రోటీన్లు రోబుస్ట్ ను  ఆరోగ్యవంతమైన  కణాలను ఇస్తాయి . పెసలు ముఖ్యంగా మొలకెత్తిన పెసలు, నాణ్యమైన ప్రోటీన్ తో పాటు యాంటి ఆక్సి డెంట్ ను శరీరానికి అందిస్తుంది. పెసలు, పెసర పప్పు భారతదేశంలో ఇక్కడ మాత్రమే వృద్ధి చెందింది. ఇది మంచి  బలమైన ఆహారంగా పేర్కొన్నారు. పురాతన కాలంలో సాంప్రదాయ వైద్యం అయిన ఆయుర్వేదంలో దాదాపు 1500  వందల సంవత్సరాల క్రితమే మొలకలను తీసుకునే వారని శాస్త్రం చెపుతోంది.అందుకే ఆనాటి కాలం లో ఏది తిన్న అరిగిపోయేదని వైద్యులు పేర్కొన్నారు. పచ్చటి ధాన్యాలు చాలా సులభంగా అరిగి పోతాయి. ఇతర బీన్స్ తో పోలిస్తే అధిక మొత్హం లో పోషకాల తో పాటు మాంగనీస్, పొటాషియం  మెగ్నీషియం,పొటాషియం కాపర్, జింక్,ఇతర విటమిన్స్ విటమిన్ బి,విటమిన్ కె, విటమిన్ సి ఐరన్, హై ప్రోటీన్, తో పాటు గంజి, అరుగుదలకు అవసరమైన పీచు పదార్ధాలు. విటమిన్ బి ద్వారా డి ఎన్ ఎ ఉత్పత్తికి నూతన కణాల వృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. ఇవి మిమ్మల్నిమీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొలకలు,ఫల్లీలు,సోయా బీన్స్, సెనగలు,వంటివి అందరికీ సరిపడవు. వారి వారి వయసులను బట్టి. శరీరతత్వాన్ని బట్టి మెటా బాలిక్ శక్తిని బట్టి కొన్నిటిని వదిలి పెట్టాలి అంటున్నారు నిపుణులు. శరీరానికి వ్యాయామం చేసేవారు ఎక్కువగా మొలకలు, సోయా బీన్స్ ఎక్కువగా తీసుకుంటారు. శరీర ఆరోగ్యానికి మొలకలు సర్వదా శ్రేయస్కరం.

చెవిలో గుమిలి పేరుకుపోతే చెవుడే.. 

చెవిలో పేరుకుపోయిన గుమిలి అలాగే ఉంటే చెవుడు వస్తుందా ?  చెవులో పేరుకుపోయిన గుమిలి తీయడానికి చిన్నప్పుడు అమ్మ చాలా తంటాలు పాడేది ఆ ప్రయత్నంలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేసారు. సహాజంగా స్త్రీలు వారు పెట్టుకునే పక్కపిన్నులు లేదా జడపిన్ను పెట్టి అప్రయత్నంగా చెవిలో పెట్టి గుమిలి తీసే ప్రయత్నం చేస్తారు. అలాగే పురుషులు  అగ్గి పుల్లలు పెట్టి మరీ చెవిలో గుములు తీసేవారు. ఇంకాస్త ముందుకు వెళ్లి ఖాళీగా కూర్చుని ఊసుపోక పుల్ల పెట్టి అదేపనిగా గుబిలి తీయడానికి ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలో చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మ చెవిలో నూనె పోసి గుబిలి తీసేవారు నేను  ఆ నొప్పి  భరించేవాడిని కాదు.  నాకు దాదాపు మూడు సంవత్సరాలు అనుకుంటా నేను ఇయర్ ఎయిడ్స్ ఇష్టపడే వాడిని కాదు. మా అమ్మ ఒకటి రెండుసార్లు ఇయర్ బడ్స్ ను పెట్టడానికి ప్రయత్నం చేసింది. అలా చేసినప్పుడు ఒచ్చిన ఆ నొప్పి ఇప్పటికి ఇంకా నాకు గుర్తుంది. ఆ విషయం అలా ఉంచితే, ఈ మధ్యలో నా చేవిని శుభ్రం చేయలేదు. గుమిలి తీయకుండా అలాగే ఉంచాను. ఇప్పుడు కాటన్ స్వప్స్  వాడడం మొదలుపెట్టాను. అదే నేను చేసిన పెద్ద తప్పు..   చెవులో పేరుకు పోయిన గుమిలి తీసే ప్రయత్నం చేసాను. ఒక చోట పెట్టబోయి మరోచోట కాటన్  స్వాప్ ను పెట్టాను. గుమిలి తీయడానికి తీవ్ర ప్రయత్నం చేసాను. అప్పటికే ఆ గుమిలి బాగా గట్టిపడిపోయింది. చెవిలో ఉన్న ఇయర్ కెనాల్ మూసుకుపోయింది. ఇప్పుడు ఊహించండి అప్పుడు ఏమయ్యిందో?  ఆ అదే నిజం నా చెవిలో గుమిలి పూర్తిగా నిండిపోయింది. అప్పటికే నా వయస్సు 50 సంవత్సారాలు దీని నుండి బయటపడలేకపోయాను. చివరికి శుభ్రం చేయాలని  ప్రయత్నం చేస్తే తీవ్ర మైన సమస్యలు ఎదురయ్యాయి. అది ఒక్కటే కాదు. నేనే చాలా భయపడ్డాను. వెంటనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఆ విషయం తెలిసింది. నా చెవి నాళం పూర్తిగా మూసుకుపోయిందని. చెవిలో గుమిలి పేరుకు పోవడాన్ని పరిశోధనలు చేశారు.  చెవిలో గుమిలి పేరుకు పోవడం వల్ల  దిమ్నీషియా  వస్తుందని తెలిసింది. చెవిలో పేరుకు  పోయిన గుమిలి వల్ల చెవిలో హోరు వస్తుంది అది మీ చెవి సమస్యకు గురైందని మొదటి హెచ్చరికగా వైద్యులు పేర్కొన్నారు. దేనివల్ల భవిష్యత్తులో చెవిలో వినికిడి లోపం వస్తుందని అనడానికి  ఇది అప్రమత్తం  చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు.  అయితే దీర్ఘకాలంగా చెవుడు  సమస్య రావచ్చని అయితే చిన్న నిర్లక్ష్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని. సమాజంలో పూర్తిగా ఇబ్బందులు  పడాల్సి ఉంటుంది. సమాజంలో అందరికంటే వెనకబడిపోయమన్న భావన, వినికిడి లోపం వల్ల త్వరగా స్పందించలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోక తప్పని స్థితి వస్తుంది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న పాటి ఇయర్ ఇంప్లాంట్స్  వచ్చిన నేపథ్యంలో కక్లర్ ఇంప్లాంట్స్ వచ్చాక వినికిడి సమస్యకు పరిష్కారం వచ్చిందని నిపుణులు అంటున్నారు.

కిడ్నీ సమస్యలతో జీవించడం అసాధ్యమా ?

సాధ్యమా అన్న సందేహం కిడ్నీ రోగులను వేదిస్తోన్న ప్రశ్న ? అయితే ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్, హెచ్ ఓ డి డిపార్ట్ మెంట్ అఫ్ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు వన్ హెల్త్ తో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న నేఫ్రాలజిస్ట్లులు సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. కిడ్నీ ఫేయిల్యూర్ తరువాత చాలా మంది రోగులు ఇక జీవించడం ఎందుకని అసంతృప్తి నిరుత్సాహంతో ఉంటారు. కిడ్నీ సమస్య ఒకప్పుడు మరణసశానమే అని అన్నారు. అయితే కిడ్నీ సమస్య ఉన్నవారు జీవించడం సాధ్యమే అని, రోగులకు భరోసా కల్పించారు.డాక్టర్ శ్రీభూషణ్ రాజు 40 - 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని ఆయన వన్ హెల్త్ చానల్ కు వివరించారు. అయితే డయాలసిస్ తో అందరూ బాగుపడవచ్చని ఆయన అన్నారు. డయాలసిస్ తరువాత తిగి వెనక్కు చూడలేదని అన్నారు. డయాలసిస్ చేసుకుని సాధారణ జీవితం గడుపుతున్న లక్షలాది మంది ఇప్పటికీ జీవిస్తున్నారని శ్రీభూషణ్ రాజు అన్నారు. కిడ్నీ ఫేయిల్యూర్ వస్తే చింతించాల్సిన అవసరం లేదని 30 ఏళ్లుగా డయాలసిస్ చేసుకుంటున్నవారు ఉన్నారని అన్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు,లివర్ పాడైతే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇలాంటి మల్టిపుల్ సమస్యలు ఉంటే కిడ్నీ ని సహజంగా డయాలసిస్ చేసిన కొన్నిసార్లు కష్టమౌతుందని అన్నారు.కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళు 100 % పాడైపోయిన వారే ఎక్కువగా వస్తు ఉంటారని శ్రీభూషణ్ రాజు అన్నారు. డయాలసిస్ అనగానే భయపడేవారు ఎక్కువ అని వివరించారు. కిడ్నీ పాడైతే డయాలసిస్స్ నా?అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కొంత మందికి తీవ్రతను బట్టి తక్కువ రోజులు లేదా కిడ్నీ డ్యామేజ్ తో పాటు ఇన్ఫెక్షన్ లేదా చీము వచ్చిన వారికీ పూర్తిగా కోలుకునే వరకు చికిత్స ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కొంత మంది వ్యాధి తీవ్రతను గుర్తించకుండా తాము ఎక్కువ రోజులు అసుపత్రిలో ఉండలేమని ఇంటికి వెళ్లిపోతామని ఒత్తిడి చేస్తారు. అలాంటాప్పుడు కుటుంబ సభ్యులు స్నేహితులు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలనీ అన్నారు. కిడ్నీ వంద శాతం పాడైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత వల్ల పరీక్షలు చేయించుకుంటూ ముందుగానే కనుక్కుని జాగ్రత్తలు పాటిస్తూ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు చూసామని వన్ హెల్త్ కు చెప్పారు. కిడ్నీ పాడైతే శరీరం పాడై పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిడ్నీ పాడైతే బిపి పెరుగుతుందని,దీర్ఘకాలికంగా కిడ్నీ పాడై కండరాలు పాడై పోతాయని అయితే దీర్ఘకాలంగా మందులు వాడితే జీవించగలమన్న ఆశ పెరుగుతోందని శ్రీ భూషణ్ రాజు అన్నారు. క్రానిక్ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రెండు పద్దతులలో డయాలసిస్ చేసుకోవచ్చని అన్నారు. ఒకటి కడుపులో వేసుకునేది. ఇంట్లోనే డాయలసిస్ చేసుకోవచ్చు. కిడ్నీ డయాలసిస్ చేసుకుంటేనే ఆనందంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. రక్త హీనతతో ఉండడం వల్ల నీరసంగా ఆయాసం గా ఉంటారని అన్నారు. బిపి వల్ల కిడ్నీ సమస్య ముదరకుండా చూడవచ్చు అని విశ్లేషించారు. దీనికి త్వరగా మందులు వేసుకుంటే బయటపడవచ్చునని సూచించారు..రెట్రోహార్మోన్ వల్ల మామూలుగానే జీవించవచ్చని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల కిడ్నీపాడైపోతుందని ఈవిషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాత్విక ఆహరం తీసుకోవాలని సూచించారు.. ఇక డయాలసిస్ తో కిడ్నీమెరుగు కాకుంటే కిడ్నీ ఫెయిల్ అయితే నిరుత్సహపడవదని కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే లక్షలాది మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశాక ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో సరైన చికిత్సమందులు డాక్టర్ సూచన పాటిస్తే కిడ్నీ వ్యాదుల నుండి బయటపడి ఆనందంగా జీవించవచని. అది సాధ్యమే అని డాక్టర్ శ్రీభూషణ్ రాజు విశ్వాసం కల్పించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం రోజున మన మందరం కిడ్నీ రోగులకు వారు తిరిగికోలుకునే విధంగా వారికి అవగాహన కల్పించి ఆరోగ్యంగా ఉండేవిధంగా చూడాల్సిన బాధ్యత మనదే అని అన్నారు.

తొక్కలతో దోమలకు చెక్

  దోమలతో  యుద్దానికి ప్రపంచ దేశాలు సన్నద్ధం అవుతున్నాయి అని ఈ మధ్య రోజు వార్తలలో వింటున్నాం కదా.  జికా దోమను ఎదుర్కోవటం ఎలా అన్న విషయం లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి కూడా . అయితే ఈ జాతి దోమ మాత్రమే కాదు  మనకు వచ్చే ఎన్నో  ఎలర్జిలకు,జ్వరాలకు కారణం అవుతున్న ఎన్నో రకాల  దోమల బారినుంచి తప్పించుకోవటానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.    మనం తరచూ దోమలు పోవటానికి వాడే లిక్విడ్ రీఫుల్స్ ,కోఇల్స్,ఇంకా మస్కిటో మాట్స్ వీటివల్ల దోమలకే కాదు మనకి కూడా ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు. నమ్మకం కుదరకపోతే ఈ సారి ఏదైనా లిక్విడ్ రీఫుల్ ఇంటికి తెచ్చాక దానిలో ఉండే leaflet చదవండి, ప్రికాషన్ అని కనికనిపించని అక్షరాలతో రాసిన దగ్గర కొంతమందికి స్కిన్ ఎలర్జీలు, జలుబు, తుమ్ములు, దగ్గు,దురదలు,నరాల బలహీనత మొదలైనవి వస్తే వెంటనే డాక్టర్నిసంప్రదించండి అని ఉంటుంది. అందుకే ఎలాంటి రసాయనాలు లేని సహజ సిద్ద నివారణా మార్గాలు ని పాటిస్తే సరి.  * మనం తినే కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి వాటిని కాల్చితే చాలు దోమలు దూరం. * పుదినా వాసనకి దోమలు ఆ దరిదాపులకి రావట. * దోమలు ఎక్కువగా ఉన్న చోట ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేసి పెడితే చాలు.  దోమల ఉదృతి తగ్గుతుంది. * అరటి తొక్కలు కాల్చినా  చాలు దోమలు మాయం అవుతాయి. * వేపాకుల్ని ఎండబెట్టి కాల్చి ఆ పొగ పెట్టినా దోమలు రావు. * వేసవి కలం లో అయితే మనకి ఈజీగా దొరికే మామిడిపండు తొక్కల్ని కాలిస్తే దోమలు ఇంట్లోకి రావటానికి కూడా భయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో దోమలకి సులువుగా చెక్ చెప్పచ్చు . ..                                                                              ----కళ్యాణి

తల తిరగం తగ్గాలంటే.. ఆయుర్వేద ఔషధం..

తల తిరగడం లేదా ఒళ్ళు తిరగడం సమస్యకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉందని అంటున్నారు ఒజెస్ ఆసుపత్రికి  చెందిన ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ టి వేణుగోపాల్. తల తిరగడం అంటే భ్రమ అని వాత పిత్త దోషం వల్ల భ్రమ వస్తుందని ఆయన అన్నారు. ఈ లక్షణాలలో భాగంగా ఒళ్ళు తిరగడం గిడ్డినేస్స్ కు కారణాలుగా పేర్కొన్నారు. బిపి, షుగర్ లెవెల్స్ ఎక్కువయినప్పుడు తల తిరగడం లేదా ఒళ్ళు తిరగడం వంటి లక్షణాలు గమనించవచ్చని తెలిపారు. సర్వైకల్ స్పొండోలసిస్, డిస్క్ బల్జ్, డిస్క్ డీజనరేషన్, వల్ల సర్వైకల్  నర్వ్ ఒత్తిడికి  గురై బిగుసుకు పోతాయని వేణుగోపాల్ వివరించారు. దీనికి కారణం రక్త ప్రసారం చేసే నరాలు కుంచించుకుపోయి గిడ్డి నెస్ వస్తుందని అన్నారు గిడ్డినేస్ వల్ల ఎక్కువసేపు పడుకోవాలని అనిపిస్తుంది, చీకట్లు కమ్ము కుంటాయి. అంత కళ్ళముందు చీకట్లు కమ్ముకుని ఉన్నట్లు అనిపిస్తుంది. గిడ్డి నెస్ వల్ల నిద్ర సరిగ్గా  లేక పోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం నడుస్తూనే గిడ్డినెస్ తో కింద పడిపోవడం గమనించవచ్చని వేణుగోపాల్ అన్నారు. ఒక్కోసారి పడుకున్న తగ్గదు. ఆయుర్వేదం లో ఈ సమస్య పరిష్కారం కోసం కృష్ణాది చూర్ణం అంటే నాలుగు మూలికలు వేసి తాయారు  చేసిన గుళికలు  చేసుకుని 9 వారాలులు తీసుకుంటే గిడ్డి నెస్ పోయి ఆరోగ్యంగా ఉంటారు. అందుకు పెద్దగా ఖర్చు కూడా ఏమి లేదు. పిప్పలి -- అంటే పిప్పళ్ళు, సత పుష్ప బద్దసోంపు, కరక్కాయ -హరీతగి  తీసుకోవాలి. ఇప్పడు ఈ మందును ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కరక్కాయల్ని  నీళ్ళలో వేస్తే పాడై పోయిన కరక్కాయలు అడుగుకి చేరి పోతాయి ఆ తరువాత కరక్కాయ పెచ్చును తీసుకోవాలి.  శొంఠి అంటే బాగా ఎండ బెట్టిన అల్లం, సమ పాళ్ళలో తీసుకోవాలి. పిప్పళ్ళను మూకుట్లో వేయించాలి. కొంచం తెల్లగా వచ్చిన వెంటనే పొడి చేయాలి. ఆ తరువాత శొంఠి బాగా దంచ్చుకోవాలి.  శత పుష్ప ను లైట్ గా వేయించుకోవాలి.  శొంఠి, కరక్కాయ, పిప్పళ్ళు, విడివిడిగా పోడి చేసుకోవాలి.యాభై గ్రాముల పిప్పళ్ల  పొడి , యాభై గ్రాముల సత పుష్ప, యాభై గ్రాముల  యాభై గ్రాముల కరక్కాయ పొడి యాభై గ్రాముల శొంఠి పొడియాభై గ్రాముల బద్ధ సోంపు పొడి ఇలా సమ పాళ్ళలో కలుపుకొని అనీ కలిపి 400   గ్రాములు తయారు చేసిన  మిశ్రమాన్ని,400   గ్రాముల బెల్లం కలిపి బాగా కలలిపి గుండ్రని మాత్రలు తయారు చేసుకోవాలి. ప్రతి రోజూ మొహం కడుక్కోగానే మాతర వేసుకుని ఆవు పాలు తాగాలి. అలా తొమ్మిది వరాలు తీసుకుంటే గిడ్డినేస్స్ పోయి హాయిగా ఆరోగ్యంగా ఉంటారు.