ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి కాపాడు కొండి
posted on Apr 5, 2021 @ 9:30AM
ప్రోస్టేట్ గ్రంధిలో తయారయ్యే క్యాన్సర్ సెల్ల్స్ వల్ల వచ్చే క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో సహజంగా వచ్చే క్యాన్సర్,
అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి ? ప్రోస్టేట్ గ్రంధిలో తయారయ్యే కొన్ని సెల్ల్స్ క్యాన్సర్ గా మారి వచ్చేదే ప్రోస్టేట్ క్యాన్సర్.ఇది పురుషులలో సహజంగా వచ్చే క్యాన్సర్ అయితే కొన్ని క్యాన్సర్లు నెమ్మదిగా పెరుగు తాయి. కొన్ని తీవ్రంగా త్వరిత గతిన విస్తరిస్తాయి.క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకూ విస్తరిస్తుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ వృద్ధి...
ప్రోస్టేట్ చుట్ట్టూ కొన్ని కణాలు కొన్ని రకాల డిఫెక్త్స్డి డి ఎన్ ఏ లో ఉంటాయి. చాలా సార్లు కణాలు గుర్తించి డి ఎన్ ఏ చాలా తీవ్రంగా పాడై పోతే నివారించి చికిత్చ చేయడం అసాధ్యం అలా పాడైపోయిన కణాలు పెరిగి అవి అసహజంగా విస్తరిస్తాయి. కొందరిలో ప్రోస్టేట్ క్యాన్సర్ రక రకాలుగా ఉంటుంది కొందరిలో ఏ లక్షణాలు ఉండవు. సంవత్సరానికి పైగానే క్యాన్సర్ పెరుగుతుంది. ఈ క్రింది లక్షణాలు ఇలా ఉంటాయి.
1) ఎక్కువగా మూత్రానికి వెళుతూ ఉండడం.
2) మూత్రం పోయడానికి ఇబ్బంది పడడం'
3)మూత్రం ఆగి ఆగి రావడం.
4)మూత్రంలో రక్తం లేదా సెం రావడం.
5)మూత్ర నాళం లో మంట - తీవ్రమైన నొప్పి.
6)వెన్ను క్రింది భాగం లో నొప్పి దీని వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ఇతర అవయవాలకి వ్యాప్తి చెందడం.
ప్రోస్టేట్ క్యాన్సర్ - ప్రోస్టేట్ గ్రంధి పెరగడం..
బి పి హెచ్ ప్రోస్టేట్ హైపర్ ప్లాసియా బి పి హెచ్ ఫలితాలలో బిపి హెచ్ గ్రంధి పెరిగి నట్లయి తే యురేత్రా బ్లాడర్ పై ఒత్తిడి పెరుగు తుంది. సహజంగా వృద్ధులలో నే వస్తుందా ? ఆయా కుటుం బాలలలో వంశ పారం పర్యంగా ఉంటె వచ్చే అవకాశం ఉంటుంది ప్రోస్టేట్ గ్రంధిలో ప్రోస్టే టైటిస్- ఇన్ఫెక్షన్ లేదా ఇంఫ్లా మెషన్. ప్రోస్టే టైటిస్ వచ్చిన వారిలో టి ష్యులో ఇంఫ్లా మేషన్ కు గురి అవ్వచ్చు.లేదా ప్రోస్టేట్ గ్రంధి వాచి ఉండవచ్చు. బ్యాక్టీరియా వల్ల మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్ వచ్చ్గే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. యుటిఐ యూనిరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ప్రోస్టై టైటిస్ కారణం కావచ్చు. ఇది ఎస్ టి డి ఎస్ అంటే సెక్ష్యువల్లీ ట్రాన్స్ మీటేడ్ లేదా గనేరియా వల్ల మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న పలు సమస్యలకు సాధారణ చికిత్చ చేయ వచ్చు. సర్జరీ చేయాల్సి వస్తే బి పి హెచ్ తప్పని సరి. పైన పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రోస్టేట్ క్యాన్సర్ను కొంచం వేరుగా చూడాల్సి ఉంది. ప్రోస్టేట్ బయాప్సీ ద్వారా ప్రోస్టేట్ సెల్ల్స్ ను చూడ వచ్చు.
ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరికి ప్రమాదం..
5౦ సంవత్సరాలకి పై బడిన వారికి ప్రోస్టేట్ క్యాన్సార్ వచ్చ్ఘే అవకాశం ఉంది. బి పి హెచ్ ప్రోస్టేట్ క్యాన్సార్ కావచ్చు. కుటుంబ సభ్యులలో తండ్రికి లేదా అన్నకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటె మరింత ప్రమాదకరం అని నిపుణులు తేల్చారు కాగా ఆఫ్రికన్లు, అమెరికన్లు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సార్ ఎక్కువగా ఉందని పరిశోదన వెల్లడిస్తోంది. 7౦ సంవత్సరాలు పై బడిన వారి లో ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు లెకపోవడం గమనార్హం.
ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ
ప్రోస్టేట్ క్యాన్సర్ కు గల కరణాలలో ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్ళు, లేదా ఎక్కువ పాల ఉత్పత్తులలో కొవ్వు పదార్ధాలు తీసుకునే వాళ్ళు. ప్రోస్టేట్ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. మాం సము లేదా ఇతర కొవ్వు పదార్ధాలు క్యాన్సార్ సెల్ల్స్ పెరుగు దలను నివారిస్తాయి.
ఆతిగా సెక్స్ చేస్తే ప్రోస్టేట్ క్యాన్సార్ వస్తుందా..
ప్రోస్టేట్ క్యాన్సార్ ఎందుకు వస్తుంది. అన్న ప్రస్నకు అనేకరకా లుగా చెప్పుకున్న ఇప్పటికీ సరైన సమాధానం లేదు. ఎక్కువగా సెక్స్ లో పల్గోవాలన్న కోరిక ఎప్పుడైతే మెదడులో కలుగు తుందో ప్రోస్టేట్ సమస్యలు వస్తాయని అంటారు. అయితే ఈవిషయంలో కొన్ని ఆపోహాలు కూడా పెరిగాయి.
హైపర్ ప్లాసియా వేసక్టమీ ప్రోస్టేట్ సమస్యకు కారణం కావచ్చు. ఇంకా ప్రోస్టేట్ పై పరిశోదన చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా ఆల్కా హాల్ సేవిస్తారో వారిలో ను ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒక దిశ నిర్దేశం...
అయితే స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి సారీ చేయాల్సిన అవసరం లేదు నల భై సంవత్సరాలు పై బడిన దగ్గరి బంధువు లు ( తండ్రీ, అన్న లేదా కొడుకు, ) ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఆఫ్రికా, అమెరికా, దేసాలాలో 45 సంవత్సరాలు పై బడిన వారిలో 65 సంవత్సరాలు పై బడిన వారిలో 65 సంవాత్సారాలు పై బడినా వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. 5౦ సంవత్సరాలు ఆపైన వృద్ధులు మారో పది సం వత్సారాలు బతకగలరు.పైన పేర్కొన్న ప్రమాణాల చికిత్చ తరువాత 7 రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. క్యాన్సర్ లక్షణాలు కన పద లేదని నిపుణులు తెలిపారు. డిజిటల్ రెక్టాల్ ఎక్షామ్ ద్వారా ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయినట్లయితే ప్రోస్టేట్ మృదుగా ఉన్నప్పుడు, ప్రోస్టేట్ హార్డ్ గా ఉన్నప్పుడు, ప్రోస్టేట్ అబ్నార్మాలిటిగా గుర్తిస్తారు. ఆరు రకాల లక్షణాలు గుర్తించండి ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి కాపాడు కొండి.