English | Telugu

బిగ్ బాస్ నాన్ స్టాప్‌ :  స్విమ్మింగ్ పూల్ లో రికార్డింగ్ డాన్స్‌

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో 19వ రోజు మ‌రింత ప‌రాకాష్ట‌కు చేసింది. ఓ విధంగా ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.ఈ రోజుని నీ క‌న్ను నీలి స‌ముద్రం అంటూ సాగే హుషారైన పాట‌తో ప్రారంభించారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ టాస్క్ లో భాగంగా ఇంటి స‌భ్యులంతా స్విమ్మింగ్ పూల్ లోకి దిగి డాన్స్ చేయాల్సి వుంటుందిని చెప్పారు. సాంగ్ కంప్లీట్ అయ్యే వ‌ర‌కు డాన్స్ చేస్తూనే వుండాలట‌. చివ‌ర్లో ఇంటి స‌భ్యులంతా క‌లిసి స్విమ్మింగ్ పూల్ లో దిగి డాన్స్ చేయాల‌ని బిగ్ బాస్ ఆదేశం. దీంతో ఒక్కొక్క‌రుగా స్విమ్మింగ్ పూల్ లో దిగి డాన్స్ లు చేశారు. ఈ క్ర‌మంలో హౌస్ లో వున్న భామ‌లంతా త‌మ బోల్డ్ అవ‌తార్ ని రంగంలోకి దింపేశారు.

ఓ రేంజ్ లో స్విమ్మింగ్ పూల్ అంతా అందాలు ప‌రిచేసి ద‌డిసిన ప‌రువాల‌తో హ‌ల్ చ‌ల్ చేయ‌డం ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. స్విమ్మింగ్ పూల్ టాస్క్ అనేస‌రికి హౌస్ లో వున్న హాట్ లేడీలంతా హాఫ్ హాఫ్ డ్రెస్సుల్లోకి మారిపోయి కావాల్సినంత వినోదాన్ని, క‌నువిందుని క‌లిగించారు. ఈ టాస్క్ ని ఎక్కువ‌గా వినియోగించుకుని అందాల విందుకు తెర‌లేపింది మాత్రం ఇద్ద‌రే. సినిమాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ ఎలాగైనా ట్రాక్ లోకి రావాల‌ని చూస్తున్న తేజ‌స్వీ ఈ టాస్క్ ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని అందాల విందు చేసే ప్ర‌య‌త్నం చేసింది.

హ‌మీద కూడా ఈ అవ‌కాశం పోతే మ‌ళ్లీ రాద‌నుకుందో ఏమో అనేట్టుగా స్విమ్మింగ్ పూల్ టాస్క్ ని ఓ రేంజ్ లో వాడేసుకుని హాట్ షోకి దిగిపోయింది. ఈ ఇద్ద‌రు క‌లిసి నానా హంగామా చేశారు. ఇక అజ‌య్ ష‌ర్ట్ విప్పేసి త‌న ఫోక‌స్ ని మొత్తం తేజ‌స్విపైనే పెట్టేసి స్విమ్మింగ్ పూల్ లో త‌న‌తో ఓ ఆట ఆడుకున్నాడు. తేజ‌స్విని స్విమ్మింగ్ పూల్ లో ఎత్తుకుని మ‌రీ రొమాన్స్ ని పండించాడు. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రిని బిందు మాధ‌వి అనుస‌రించి త‌ను చేయాల్సిన ర‌చ్చ త‌ను చేసేసింది. ఆఖ‌ర్లో అంతా క‌లిసి స్విమ్మింగ్ పూల్ లో దిగి నానా ర‌చ్చ చేశారు. ఈ టాస్క్ తో బిగ్ బాస్ హౌస్ ఓ రేంజ్ లో హీటెక్కిపోయింది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.