షూటింగ్ స్పాట్లో చెప్పుతో ఓ రిపోర్టర్ రెండు చెంపలూ వాయించిన వాణిశ్రీ!
పాతతరం హీరోయిన్లలో సావిత్రికి ఒక ఉన్నతమైన, ప్రత్యేకమైన స్థానం ఉండేది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవారామె. ఎన్నో అద్భుతమైన, అపురూపమైన పాత్రలతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆ తర్వాతి తరంలో మహానటి సావిత్రి స్థానాన్ని భర్తీ చేసిన హీరోయిన్ వాణిశ్రీ.