English | Telugu

మనీషా కోయిరాలా మృతి.. పేపర్‌లో ప్రకటన ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగింది?

ఒక మంచి సినిమా తియ్యాలంటే యూనిట్‌లోని అందరి సహకారం దర్శకుడికి ఉండాలి. ఆ సినిమాని జనరంజకంగా తీర్చి దిద్దే బాధ్యత దర్శకుడిదే అవుతుంది. ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకోవడం, సాంకేతిక నిపుణుల నుంచి మంచి ఔట్‌పుట్‌ తీసుకోవడం అతని పని. ఇవన్నీ సక్రమంగా జరిగినపుడే ఒక మంచి సినిమా తయారవుతుంది. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని రిలీజ్‌ చేయడం, జనంలోకి ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్ళడం నిర్మాత పని. అంటే పబ్లిసిటీ అనే ప్రక్రియను సక్రమంగా వినియోగించుకున్నప్పుడే వారు చేసిన సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరుగుతాయి...