జయమాలినిని కత్తితో బెదిరించిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగింది?
సినిమా తారలంటే ప్రజల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. హీరోలకు అభిమానులు ఉంటారు, హీరోయిన్లకూ అభిమానులు ఉంటారు. ఒకప్పుడు సినిమా వాళ్ళను తెరపై తప్ప మరో చోట చూసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు మీడియా బాగా విస్తరించడం వల్ల అనేక మాధ్యమాల్లో వారిని చూస్తున్నారు, వారి మాటలు వింటున్నారు. అంతేకాదు,