అమ్మాయిలతో కలిసి రవి మందేస్తే... బూతులు, గట్రా!
యాంకర్ రవి మందు తాగుతాడా? తాగుతాడని నటుడు, 'బిగ్ బాస్' ఫేమ్ అలీ రెజా అంటున్నాడు. అదీ అమ్మాయిలతో ఉన్నప్పుడు మందు తాగుతాడని చెబుతున్నాడు. జస్ట్ ఫర్ ఫన్ కోసం అన్నట్టు అలీ రెజా చెప్పినా, ప్రజెంట్ అతడు చెప్పిన విధానం ఆడియన్స్ ను అట్ట్రాక్ చేస్తోంది. 'హ్యాపీ డేస్' షోకి రవి, అషురెడ్డి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోకి అలీ రెజా సడన్ ఎంట్రీ ఇచ్చాడు.