English | Telugu

తనీష్ హీరోగా సలామత్ ప్రారంభం

తనీష్ హీరోగా "సలామత్" ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే వెరా ఫిలిం కార్పొరేషన్ పతాకంపై, యువ హీరో తనీష్‍ హీరోగా, అషీకా, రెమ్యానంబిషన్ హీరోయిన్లుగా, అవినాష్ఒశ్రీధర్ దర్శకత్వంలో,యస్.రామకృష్ణ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం" సలామత్". ఈ తనీష్ హీరోగా "సలామత్" చిత్రానికి "ఆల్ ఈజ్ వెల్" అన్న క్యాప్షన్ గా నిర్ణయించారు. ఈ తనీష్ హీరోగా నటిస్తున్న"సలామత్" చిత్రం జూలై 11 వ తేదీ, సోమవారం ఉదయం, హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో, ప్రముఖ నిర్మాత డి.సురేష్ ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టగా, మరో నిర్మాత లగడపాటి శ్రీధర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ దర్శకులు ఎ.కొందండరామిరెడ్డి గౌరవదర్శకత్వం వహించగా ఘనంగా ప్రారంభమైంది.