మెగా ప్రిన్సెస్ నీహారిక ' ఒక మనసు ' ఫస్ట్ లుక్..!
మెగావారమ్మాయి నీహారిక మొదట యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసి, అభిమానుల్ని సంపాదించుకుంది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తాజాగా ఆమె నటిస్తున్న ఒక మనసు సినిమా పోస్టర్ రిలీజైంది. నాగశౌర్య హీరోగా చేస్తున్న ఈ మూవీని, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఫేం రామరాజు డైరెక్ట్ చేస్తున్నారు. మథుర శ్రీథర్ నిర్మిస్తున్నారు