24 ఆడియో ఫంక్షన్ కు భారీగా వచ్చిన జనం..!
ఒకప్పుడు తమిళ సినిమాలు రిలీజైపోయిన తర్వాత, ఇక్కడ ఎవరైనా చూసి నచ్చితే, తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మార్కెట్ పెంచుకునే వ్యూహంలో భాగంగా, డైరెక్ట్ గా తమిళం వాళ్లే తెలుగులోకి రిలీజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న సూర్య, విక్రమ్ లాంటి వాళ్లందరూ ఇదే దారిని ఫాలో అవుతున్నారు