సర్దార్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ రేపే వస్తోంది
పవన్ సర్దార్ పై ఉన్న అంచనాలు ట్రైలర్ రిలీజ్ ముందు వరకూ ఒకలా ఉంటే, రిలీజ్ తర్వాత మరోలా మారిపోయాయి. పవన్ ఫ్యాన్స్ అంతా భారీ అంచనాలతో, ఆడియో ఫంక్షన్ కోసం, ట్రైలర్ కోసం ఎదురుచూశారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం, ఫ్యాన్స్ కూడా పవన్ రేంజ్