రజనీకాంత్ ని అదే కాపాడిందట..!
ఇంకేముంంది, ఆల్ ఇండియా రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం అనుకొన్న `లింగ` అటు అభిమానులకూ, ఇటు విమర్శకులకూ షాక్ ఇచ్చింది. విడుదలకు ముందే దాదాపుగా రూ.160 కోట్ల బిజినెస్ చేసిన సూపర్‌స్టార్ సినిమా తొలి షో కే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకొంది.