గోవిందుడుకి ముందే నష్టాలొచ్చాయా?
పేరుకే స్టార్ హీరో సినిమా. కానీ ఏం లాభం?? కొనేవాడెవరు?? పెద్ద సినిమా అంటే తల్లడిల్లిపోతున్నారు బయ్యర్లు. రభస, ఆగడు నేర్పిన పాఠాలతో బయ్యర్లు ముందే అప్రమత్తమైపోతున్నారు. పెద్ద సినిమాల్ని కొనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొంటున్నారు.