మీడియా అలా అంటోందని హర్ట్ అయ్యాడట..!
బోనీ కపూర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంటరైనా, నటుడిగా తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు అర్జున్ కపూర్. అయితే యాక్టర్ గా కంటే, మనోడికి ప్లేబాయ్ గానే పేరు వచ్చింది. ఒకేసారి ఇద్దరితో అఫైర్ ఉన్నట్లు వార్తలు రావడమే, ఈ కుర్రాడి స్పీడ్ కు నిదర్శనం. మోడల్ అథియా శెట్టితో లవ్వాట మొదలెట్టాడని