సందీప్ రెడ్డి చిత్రంలో అనంతిక!.. ఎలా చూపించబోతున్నాడు
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస విజయాలతో 'సందీప్ రెడ్డి వంగ' పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి కొత్త రకం కథల్ని, కథనాల్నిపరిచయం చేసాడనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ కోవలోనే మరోసారి తన సత్తా చాటడానికి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' ని తెరకెక్కిస్తున్నాడు.