రాధిక ఇంట్లో తీవ్ర విషాదం.. భారీగా తరలి వెళ్తున్న అభిమానులు
సీనియర్ నటీమణి 'రాధిక'(Radhika)గురించి తెలియని దక్షిణ భారతీయ సినీ ప్రేమికుడు లేడు. ఆమె కోసమే దర్శక, రచయితలు క్యారక్టర్ ని సృషించారా, అనేలా తన నట ప్రస్థానం కొనసాగింది. తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సరసన నటించి, తెలుగు సినిమా చరిత్రలో తన కంటు ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకుంది. గత నెలలో 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' లో సంగీత విధ్వంసురాలి క్యారక్టర్ లో చేసి తన సత్తా చాటిన రాధిక, టెలివిజన్ రంగంలోను తన కంటు బ్రాండ్ సృష్టించుకుంది.