ఓజి కోసం మిరాయ్ ని తీసేస్తున్నారు.. అంతా ఈ మహానుభావుడి దయ
'ఓజి'(OG)సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైట్ తొమ్మిది గంటల నుంచే ఫ్యాన్స్ కేరింతల మధ్య,బెనిఫిట్ షోస్ ప్రారంభంకానున్నాయి. బెనిఫిట్ షోస్ కి సంబంధించి ఎక్కువ థియేటర్స్ లో, రిలీజ్ అవుతుండంటం, ఆన్ లైన్ వేదికగా టికెట్స్ కూడా అయిపోవడంతో, బెనిఫిట్ షోస్ కి సంబంధించి పవన్ సంచలన రికార్డు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.