మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ప్రోమో గ్రేట్
మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ప్రోమో గ్రేట్. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "బిజినెస్ మ్యాన్". మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ఆడియో సాంగ్స్ ప్రోమో గ్రేట్ అని ప్రేక్షకులూ, సినీ వర్గాలు కూడా అంటున్నాయి.