English | Telugu
మొదటి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కి స్కోప్ వుండే పోలీసు పాత్రలో ఒక్కసారైనా కనిపించాలని టాప్ హీరోలంతా ఉవ్విళ్లూరుతు వుంటారు. ఈ మధ్య సీక్రెట్ కాప్ క్యారెక్టర్లకి మంచి హవా కూడా వుంది.
1980 , జూన్ 26న పుట్టిన ఉదయ్ మన మధ్య లేడనే విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. చిత్రం సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఉదయ్ చిత్రం చెప్పిన కథగా తెరపై తన ప్రస్థానాన్ని ముగించారు.
నాగచైతన్య నటించిన 'ఆటోనగర్ సూర్య' చిత్రం ఎన్నో ఒడిదుడుకుల తర్వాత జూన్ 27న విడుదల తేదీని ప్రకటించింది
ఆవ్ తుజో మో కోర్తా... హలో ఓ రాక్ స్టార్ అంటూ మహేష్ బాబు పక్కన 1 నేనొక్కడినే సినిమాలో హల్ చల్ చేసిన కృతీ సనన్ తెలుగు వారికి గుర్తుండే వుంటుంది. మరిచిపోయే అందం కూడా కాదు ఆ అమ్మాయిది.
హై ఎనర్జీతో స్క్రీన్ మీద చెలరేగిపోయి యంగ్ హీరో అల్లూ అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆ రేంజ్ లోనే వుంది. ఆయన ఫేస్బుక్ పేజ్‌కి యాభై లక్షల మంది అభిమానులున్నారు.
బాలీవుడ్ పాపులర్ నటి కరీనా ఫ్రెండ్షిప్ కోసం చాలా చిత్రాలు చేశాను. ఇకపై మంచి కథ వుంటేనే చేస్తాను అని అంటోంది.
మీరు చూస్తున్న ఫోటో మ్ చరణ్ ఇంటివద్ద దొరికిన రాట్ స్నేక్.
బాలీవుడ్ నటి ప్రీతి జింటా మంగళవారం పోలీసులకు తన స్టేట్మెంట్ ఇచ్చారు. వ్యాపారవేత్త, మాజీ ప్రియుడు నెస్ వాడియాతో ఆమెకు విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
సినీ పరిశ్రమలో సౌండ్ ఇంజనీర్‌గా అపార అనుభవం గల ఏఆర్ స్వామినాథన్ ఇకలేరు. మంగళవారం ఆయన చెన్నైలో కన్నుమూశారు.
లో బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఆడియెన్స్, ఇండస్ట్రీ ఇలా ఆదరించడం చూసి యూనిట్ ఎంతో సంబరపడుతోంది.
కిరణ్ కుమార్ పై బ్రహ్మానందం ఫైర్!
టాలీవుడ్లో రాజమౌళికున్న ఇమేజ్ ప్రత్యేకం. ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి గురించి కాకుండా మరో విషయం వలన టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారారు
వంద కోట్ల బిజినెస్ చేసిన హీరోల కంటే ఆ సినిమాలలో నటించిన హీరోయిన్లకు ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తోంది. గత ఏడాది ఎక్కువ కలెక్షన్లతో బాలీవుడ్ బాక్సాఫిస్ క్వీన్ గా నిలిచింది దీపికా పదుకోన్. ఈ సారి ఆ స్థానాన్ని సోనాక్షి సొంతం చేసుకునేపనిలో వున్నట్టు కనిపిస్తోంది.
కెబిసి - 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం ఎనిమిదో సీజన్ వచ్చెనెలలో ప్రారంభం కానుంది. ఆగస్టు నెలలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్నట్టు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడీయా ద్వారా తెలిపారు.