ఫ్యాన్స్ కి భాయిజాన్: సల్లూ
స్టార్ డం, సెలబ్రిటీ అయిపోగానే సరిపోదు. అభిమానించే వారి కోసం ఏదైనా చెయ్యాలి అనే ధోరణి కొంతమంది హీరోలలో కనిపిస్తోంది ఈమధ్య. బాలీవుడ్ లో సల్మాన్ సినిమాలు బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. సల్మాన్ అభిమానులు దేశవిదేశాల్లో ఎందరెందరో. వీరి అభిమానాన్ని, మరి