పవన్ వద్దు మొర్రో అంటున్నాడట!
కత్తి సినిమాని పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడట, ప్రస్తుతం ఈ సినిమా కోసం తగిన దర్శకుడిని వెదుతుకున్నాడట... అంటూ టాలీవుడ్లో నాలుగైదు రోజుల నుంచి ఎడతెగని ప్రచారం జరుగుతూనే ఉంది. పవన్ కత్తి సినిమా చూశాడని, చాలా ఇంప్రెస్ అయ్యాడని, గబ్బర్ సింగ్ 2ని కూడా పక్కన పెట్టి