ఒక లైలా కోసం మూవీ రివ్యూ
కార్తీక్ (నాగచైతన్య) కి ఫ్రీడమ్ అంటే చాలా ఇష్టం. చదువు పూర్తవుతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యాడు కూడా. కానీ చదువుల వల్ల కోల్పోయిన ఫ్రీడమ్ తిరిగి పొందాలనుకొంటాడు. ఓ సంవత్సరం నన్ను వదిలేయండి, జీవితం గురించి తెలుసుకొస్తా.. అంటాడు. ఇంట్లోవాళ్లు కూడా (సుమన్, సుధ) సరే అంటారు.