ఆదాశర్మ ముందే కూసింది....
లేడీ ఓరియెంటెడ్ పాత్రలంటే కథానాయికలకు ఎంత మక్కువో. ఒక్కసారైనా సినిమా అంతా తమ భుజాలపై వేసుకొని లాగించేయాలని ముచ్చటపడిపోతుంటారు. అయితే.. హీరోయిన్ గా, గ్లామర్ తారగా నిరూపించుకొన్నాకే - ఆ తరహా క్యారెక్టర్లు వస్తుంటాయి. కానీ ఆదాశర్మకి ఈ అవకాశం కాస్త ముందే వచ్చింది.