గుణశేఖర్ స్పైసీ చూపించాడు
రుద్రమదేవి అంటే కత్తియుద్దాలూ, గుర్రపుస్వారీలూ, రాజకీయాలూ, రాజసౌథంలో సమావేశాలూ అనుకొంటారేమో..?? ఈ సినిమాలో స్పైసీ కూడా ఉంది చూడండి అంటున్నారు గుణశేఖర్. రుద్రమదేవికి సంబంధించిన ఓ స్టిల్ ఇప్పుడు నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది. అనుష్క, నిత్యమీనన్, కేథరిన్ల ఓ స్టిల్ టూ గ్లామరస్‌గా కనిపిస్తోంది.