ఆమె దారిలో సమంత..!!
టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రేమ ప్రయాణాలకు కొదువలేదు. ఇందులో కొన్ని ప్రేమ జంటలు పెళ్ళి పీటల దాకా వెళ్ళినవి ఉన్నాయి. మరికొన్ని ప్రేమ వరకే వచ్చి ఆగిపోయినవి ఉన్నాయి. ప్రేమ పెళ్ళి చేసుకున్న వారిలో అజిత్-శాలిని, సూర్య-జ్యోతిక, ప్రసన్న-స్నేహ, మమతామోహనదాస్ తన చిన్ననాటి మిత్రుణ్ని వివాహం చేసుకున్నారు.