నయనతార మతిపోగోడుతోంది
థర్టీ ప్లస్‌లో పడితే హీరోయిన్ల పనైపోయినట్లే అంటుంటారు. కానీ అది పాత కథ. ఇప్పుడు సీన్ మారింది. ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ పెరిగిపోతోంది చాలామంది హీరోయిన్లకు. హిందీలో కరీనాకపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లు ఇప్పటికే థర్టీప్లస్‌లో పడినా జోరు కొనసాగిస్తున్నారు.