కాజల్ బొడ్డుపై - చెర్రీ పండు
రాఘవేంద్రరావు సినిమా అంటే హీరోయిన్ల అందాల స్వర్గధామం అని చెప్పుకోవచ్చు. కథానాయిక బొడ్డుపై పండ్లు, పూలు ధారబోస్తారు. పాలాభిషేకం కూడా చేస్తారు. హీరోయిన్ ఎవరైనా సరే.. పండ్లతో కొట్టాల్సిందే. ద్రాక్ష, బత్తాయి, యాపిల్, జామ.. ఇలా ఒక్కటీ వదల్లేదాయన.