ఎక్కువ రోజులు బతకాలంటే ఎం చేయాలో తెలుసా
జ్యోతి రెడ్డి బుల్లితెర నటి.. ఈమె గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఎండమావులు, కార్తీక దీపం, ప్రేమ ఎంత మధురం, రాధకు నీవేరా ప్రాణం ఇలా ఎన్నో హిట్ సీరియల్స్‌లో నటించింది జ్యోతి రెడ్డి. కార్తీకదీపంలో ఏసీపీ రోషిణిగా, ఎండమావులు సీరియల్లో విలన్‌గా ఆమె చేసిన పాత్రలకి చాలా మంచి పేరు వచ్చింది. 'ప్రేమ ఎంత మధురం'లో అమ్మవారి గెటప్‌లో ఆమె చేసిన నాట్యం ఇప్పటికీ ఆడియన్స్ కళ్ళ ముందు మెదులుతోంది.