రాజా సాబ్ టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే..?
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో 'ది రాజా సాబ్', 'ఫౌజి', 'స్పిరిట్', 'సలార్-2', 'కల్కి-2'తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఉన్నాయి. వీటిలో మారుతి దర్శకత్వం వహిస్తున్న 'రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'రాజా సాబ్' మొదట పట్టాలెక్కింది.