ప్రభాస్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు!
ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరో ఎవరంటే ఎక్కువమంది చెప్పే పేరు ప్రభాస్ (Prabhas). ఒక మామూలు హీరోలా పరిచయమై, రెబల్ స్టార్ గా ఎదిగి, పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఇప్పుడు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ఇండియన్ స్టార్స్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ప్రభాస్, తన మొదటి సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా?