ప్రభాస్ పేరు మార్చుకున్నాడా.. ఇదిగో క్లారిటీ వచ్చేసింది!
‘సలార్’తో మరోసారి తన సత్తా ఏమిటో చూపించిన ప్రభాస్ ఇప్పుడు నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న కల్కి 2898 ఎ.డి. చిత్రంలో ఓ డిఫరెంట్ లుక్లో చిన్న పిల్లలని టార్గెట్ చేసాడు. వారికి చక్కని ఎంటర్టైన్మెంట్