ప్రభాస్ స్థాయిని అందుకోవడం మీ వల్ల కాదు.. అర్షద్‌కి కౌంటర్ ఇచ్చిన సుధీర్‌బాబు!
ఒకప్పుడు ఇండియాలో బాలీవుడ్‌దే పైచేయిగా ఉండేది. కొందరు బాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా చిన్నచూపుతో ఉండేవారు. అలాంటి పరిస్థితి నుంచి తెలుగువారి కీర్తిని దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి సిరీస్‌తో రాజమౌళి, ప్రభాస్ వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చుకున్నారు.